సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మికా మంధాన ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం తాజాగా కేరళకు పయనమైంది. ఇది చాలా కీలకమైన షెడ్యూల్ అని.. ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది.
-
#SarileruNeekevvaru team en route Kerala !!!
— Anil Ravipudi (@AnilRavipudi) November 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
It's going to be 👌🏼🔥 one 😉😀@urstrulyMahesh @vijayashanthi_m @iamRashmika @RathnaveluDop @ThisIsDSP @AKentsOfficial @SVC_official @GMBents pic.twitter.com/ZZb7GrqE2N
">#SarileruNeekevvaru team en route Kerala !!!
— Anil Ravipudi (@AnilRavipudi) November 3, 2019
It's going to be 👌🏼🔥 one 😉😀@urstrulyMahesh @vijayashanthi_m @iamRashmika @RathnaveluDop @ThisIsDSP @AKentsOfficial @SVC_official @GMBents pic.twitter.com/ZZb7GrqE2N#SarileruNeekevvaru team en route Kerala !!!
— Anil Ravipudi (@AnilRavipudi) November 3, 2019
It's going to be 👌🏼🔥 one 😉😀@urstrulyMahesh @vijayashanthi_m @iamRashmika @RathnaveluDop @ThisIsDSP @AKentsOfficial @SVC_official @GMBents pic.twitter.com/ZZb7GrqE2N
ఈ సినిమాలో విజయశాంతి ఓ కీలకపాత్ర చేస్తోంది. తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
'మహర్షి' లాంటి భారీ హిట్ తర్వాత మహేశ్ నుంచి వస్తున్న సినిమా కావడం వల్ల ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలకానుంది.
ఇవీ చూడండి.. షారుక్ నిర్మాతగా కొరియన్ రీమేక్‌లో కత్రినా..!