ETV Bharat / sitara

'హీజ్‌ సో క్యూట్‌' ఫుల్​ వీడియో సాంగ్​ వచ్చేసింది

author img

By

Published : Mar 8, 2020, 7:01 PM IST

మహేశ్​ బాబు-అనిల్​ రావిపూడి కాంబినేషన్​లో తెరకెక్కిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. తాజాగా ఈ చిత్రం నుంచి 'హీజ్​ సో క్యూట్​' పూర్తి వీడియో సాంగ్​ను విడుదల చేసింది చిత్రబృందం.

Sarileru nekevvaru Movie-He's So Cute Full video song released
ఫుల్​ వీడియో సాంగ్​.. 'మహేశ్​ ఈజ్​ సో క్యూట్​'

'సరిలేరు నీకెవ్వరు' చిత్రం నుంచి మరో సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. మహేశ్ బాబు ఎంత అందంగా ఉంటాడో 'హీజ్‌ సో క్యూట్‌' పాట ద్వారా తెలిపింది హీరోయిన్​ రష్మిక. ఇందులో మహేశ్ ఎంత క్యూట్‌గా ఉంటాడో రష్మిక స్టెప్పులూ అంతే క్యూట్‌గా ఉంటాయి. ఇప్పటికే ఈ ప్రోమో విడుదల చేసిన చిత్రబృందం. తాజాగా పూర్తి వీడియోను విడుదల చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇప్పటికే విడుదలైన 'పార్టీ సాంగ్‌', 'సూర్యుడివో చంద్రుడివో, 'మైండ్‌ బ్లాక్‌' పాటలు అలరించాయి. ఇప్పుడీ జాబితాలోకి ఈ పాట చేరింది. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని మధుప్రియ ఆలపించింది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీత స్వరాలు సమకూర్చాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీసు వద్ద ఘన విజయం అందుకుంది.

ఇదీ చూడండి.. జోరుగా, హుషారుగా 'ఫైటర్​' చిత్రీకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.