ETV Bharat / sitara

'సారంగదరియా'కు మరో రికార్డు దాసోహం!

author img

By

Published : May 24, 2021, 7:45 PM IST

Updated : May 24, 2021, 7:56 PM IST

'సారంగదరియా' లిరికల్​ వీడియో యూట్యూబ్​లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అతితక్కువ సమయంలోనే 200 మిలియన్​ వ్యూస్​ దక్కించుకున్న తొలి దక్షిణాది పాటగా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

Saranga Dariya Song hits 200 million views in Youtube
'సారంగదరియా' క్రేజ్​ మామూలుగా లేదుగా!

'లవ్​స్టోరి' సినిమా నుంచి కొన్నిరోజుల క్రితం విడుదలైన 'సారంగదరియా' పాట యూట్యూబ్​లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ పాటకు యూట్యూబ్​లో ఇప్పటివరకు 200 మిలియన్లకు పైగా వీక్షణలు దక్కాయి. దీంతో దక్షిణాదిలో అతి తక్కువ సమయంలో 200 మిలియన్ వ్యూస్ సాధించిన పాటగా 'సారంగదరియా' రికార్డు నెలకొల్పింది.

ఈ పాటను సుద్దాల అశోక్​ తేజ రచించగా.. పవన్​ సీహెచ్​ స్వరాలు సమకూర్చారు. శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించారు. ఏప్రిల్​ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురావాల్సింది. కానీ, కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి.. 'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్​' రిలీజ్​పై క్లారిటీ వచ్చేసింది

Last Updated : May 24, 2021, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.