ETV Bharat / sitara

'పాగల్​' మెలోడీ గీతం.. 'ఆకాశవాణి' విడుదల తేదీ!

author img

By

Published : Apr 1, 2021, 9:22 PM IST

కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. 'పాగల్​' తొలి లిరికల్​ గీతం​తో పాటు 'వివాహ భోజనంబు', 'ఆకాశవాణి' సినిమాల అప్​డేట్లు ఇందులో ఉన్నాయి.

saradaga kaasepu song from paagal
'పాగల్​' లిరికల్​ వీడియో.. 'ఆకాశవాణి' విడుదల తేదీ!

'సరదాగా కాసేపైనా.. సరిజోడై నీతో ఉన్నా.. సరిపోదా నాకీ జన్మకి' అని అంటున్నారు యువ కథానాయకుడు విశ్వక్‌ సేన్‌. ఇతడు హీరోగా నటించిన చిత్రం 'పాగల్‌'. నివేదా పేతురాజ్‌ , సిమ్రన్‌ చౌదరి హీరోయిన్లు. నరేశ్‌ కుప్పిలి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలోని 'సరదాగా కాసేపైనా' లిరికల్ పాట గురువారం విడుదలైంది. మే 1న థియేటర్లలోకి రానుంది చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

హాస్యనటుడు సత్య ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'వివాహభోజనంబు'. రామ్​ దర్శకత్వంలో సందీప్​ కిషన్​ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని హీరో పరిచయ గీతాన్ని శుక్రవారం (ఏప్రిల్​ 2) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

saradaga kaasepu song from paagal
'వివాహ భోజనంబు' సాంగ్​ రిలీజ్​ పోస్టర్​

'ఆకాశవాణి' చిత్రాన్ని జూన్​ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా వెల్లడించారు. సముద్రఖని ప్రధానపాత్రలో నటిస్తుండగా, అశ్విన్​ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు.

saradaga kaasepu song from paagal
'ఆకాశవాణి' రిలీజ్​ పోస్టర్​

ఇదీ చూడండి: 'వైల్డ్​ డాగ్​' మేకింగ్​ వీడియో చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.