ETV Bharat / sitara

పబ్లిక్​లో హీరోయిన్ స్నానం.. వీడియోపై నెటిజన్ల హాట్ కామెంట్స్! - Saniya Iyappan dulqar salman

Saniya iyappan: ఓ రిసార్ట్​లో ఓపెన్​గా స్నానం చేసిన హీరోయిన్ సానియా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్ల నుంచి భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి.

Saniya Iyappan
సానియా అయ్యప్పన్
author img

By

Published : Feb 10, 2022, 12:10 PM IST

పబ్లిక్​లో స్నానం చేసిన ఓ హీరోయిన్​ వార్తల్లో నిలిచింది. తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ వీడియోపై నెటిజన్లు ఘాటు కామెంట్స్ చేశారు. వీటిపై ఆమె కూడా స్పందించి, అదే రీతిలో సమాధానమిచ్చింది.

ఇంతకీ ఏం జరిగింది?

మలయాళ హీరోయిన్ సానియా అయ్యప్పన్.. కేరళలోని వర్కాల బీచ్​ దగ్గర బికినీలో నడుస్తూ, షవర్​ కింద స్నానం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో 'పబ్లిక్​లో స్నానం చేస్తున్నావేంటి, సిగ్గు లేదా?' అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. 'అసలు సిగ్గంటే ఏంటి?' అంటూ ఆమె బదులిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో, కామెంట్ వైరల్​గా మారాయి.

మలయాళంలో 'క్వీన్', 'లూసిఫర్' సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సానియా.. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్​ 'సెల్యూట్'లో హీరోయిన్​గా చేస్తుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.