ETV Bharat / sitara

యాడ్​షూట్​లో సూపర్​స్టార్​.. 'ది బిగ్​బుల్​' టీజర్​ - సందీప్​ రెడ్డి వంగా వార్తలు

క్రేజీ డైరెక్టర్​ సందీప్​రెడ్డి వంగా దర్శకత్వంలో సూపర్​స్టార్ మహేశ్​బాబు నటించనున్నారు. అయితే అది సినిమా కాదు. ఓ యాడ్​షూట్​ కోసం వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారు. మరోవైపు బాలీవుడ్​ నటుడు అభిషేక్​ బచ్చన్​ నటించిన 'ది బిగ్​బుల్​' చిత్ర టీజర్​ను మంగళవారం విడుదల చేశారు.

sandeep vanga to direct mahesh babu and The Big Bull teaser out now
యాడ్​షూట్​లో సూపర్​స్టార్​.. 'ది బిగ్​బుల్​' టీజర్​
author img

By

Published : Mar 16, 2021, 12:13 PM IST

Updated : Mar 16, 2021, 12:43 PM IST

సూపర్​స్టార్​ మహేశ్​ బాబు ప్రస్తుతం షూటింగ్​లతో బిజీగా ఉన్నారు. అటు సినిమా చిత్రీకరణలతో పాటు యాడ్ ఫిలింస్​ చిత్రీకరణల్లో పాల్గొంటున్నారు. 'అర్జున్​రెడ్డి' ఫేమ్​ సందీప్​ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ యాడ్​షూట్​లో మహేశ్​ నటించనున్నారు. ఇందులో ప్రిన్స్​తో పాటు మిల్కీబ్యూటీ తమన్నా కూడా నటించనున్నారు. మంగళవారం దీనికి సంబంధించిన షూటింగ్​ జరగనుంది.

బాలీవుడ్​ నటుడు అభిషేక్​ బచ్చన్​ ప్రధానపాత్రలో షేర్​మార్కెట్​ నేపథ్యంతో 'ది బిగ్​బుల్​' అనే సినిమా రూపొందుతోంది. అజయ్​ దేవగణ్​ దీన్ని నిర్మిస్తున్నారు. డిస్నీ+హాట్​స్టార్​ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర టీజర్​ను మంగవారం విడుదల చేసింది చిత్రబృందం.

ఇదీ చూడండి: మహేశ్​ ఫ్యాన్స్​ ఫుల్​ ఖుషీ: నాగార్జున

Last Updated : Mar 16, 2021, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.