ETV Bharat / sitara

'ఈ సినిమాతో ఆ కోరిక తీరింది' - movie

సమంత నటించిన కొత్త చిత్రం 'ఓ బేబీ' జులై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.  హాస్యభరిత చిత్రంలో నటించాలనే కోరికను ఈ సినిమా తీర్చిందని అక్కినేని కోడలు తెలిపింది.

సమంత
author img

By

Published : Jun 6, 2019, 8:36 PM IST

ఓ బేబీ చిత్రబృందం

సమంత నటిస్తున్న కొత్త చిత్రం 'ఓ బేబీ'. ఈ సినిమా జులై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్​కు సినీప్రియుల నుంచి మంచి స్పందన వస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్​ పతాకంపై నిర్మించారు. తాజాగా ఈ సినిమా విశేషాలను పంచుకుంది చిత్రబృందం.

"రంగస్థలం, మజిలీ, సూపర్ డీలక్స్ లాంటి చిత్రాలు నా నిర్ణయాన్ని మార్చుకునేలా చేశాయి. సినిమాల నుంచి రిటైర్ అయ్యేలోపు ఓ హాస్యభరిత చిత్రంలో నటించాలనే కోరికను ఈ సినిమా తీర్చింది" -సమంత, కథానాయిక

కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కి రీమేక్​గా తెరకెక్కింది 'ఓ బేబీ' చిత్రం. ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మీతో పాటు రావురమేష్, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు ముఖ్యపాత్రల్లో నటించారు.

Intro:Body:

asas

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.