ETV Bharat / sitara

సమంతను చూసి షాక్ అవుతారు: డైరెక్టర్ గుణశేఖర్ - సమంత అప్​కమింగ్ మూవీస్

Samantha shaakuntalam: 'శాకుంతలం' సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పారు డైరెక్టర్ గుణశేఖర్. సమంత, తన నటనతో ప్రేక్షకులకు షాకిస్తుందని అన్నారు.

samantha
సమంత
author img

By

Published : Feb 23, 2022, 5:19 PM IST

Shakuntalam gunasekhar: డిఫరెంట్​ సినిమాలతో కెరీర్​లో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ సమంత.. ప్రస్తుతం పలు హీరోయిన్ ఓరియెంటెడ్​ చిత్రాల్లో నటిస్తుంది. వాటిలో 'శాకుంతలం' ఒకటి. మహాభారతం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలోని సామ్ ఫస్ట్​లుక్​ను ఇటీవల రిలీజ్ చేశారు. ఆ పోస్టర్​ అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై ఆత్రుత పెంచేసింది.

'శాకుంతలం' పాత్ర కోసం సమంత బరువు కూడా తగ్గి, స్లిమ్​గా మారింది! ఆ విషయం ఫస్ట్​లుక్​లో క్లియర్​గా కనిపిస్తోంది. అయితే లుక్​తోనే కాకుండా యాక్టింగ్​తోనూ ఆడియెన్స్​ షాక్​కు గురిచేస్తుందని డైరెక్టర్ గుణశేఖర్ చెప్పారు.

samantha shaakuntalam movie
సమంత శాకుంతలం సినిమా

ఈ సినిమాలో దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్​మోహన్​ నటిస్తున్నారు. అల్లు అర్జున్ కుమార్తె అర్హ కూడా ప్రిన్స్ భరత పాత్రలో బాలనటిగా చేసింది. నీలిమ గుణ, దిల్​రాజు.. ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. త్వరలో విడుదలతోపాటు ఇతర వివరాలను వెల్లడించే అవకాశం కనిపిస్తుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.