ETV Bharat / sitara

సమంత నాకు స్ఫూర్తి : మెగాకోడలు ఉపాసన - Samantha Upasana oats carrot idli

సమంత, ఉపాసన కలిసి మరో కొత్త రెసిపీ 'ఓట్స్ క్యారెట్ ఇడ్లీ' తయారుచేశారు. ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. వారంలో రెండు మూడు సార్లైనా ఈ ఇడ్లీని అల్పాహారంగా​ తీసుకుంటానని తెలిపారు సామ్.

Samantha
సామ్
author img

By

Published : Oct 4, 2020, 5:10 PM IST

ఆరోగ్యకర జీవనశైలిని ప్రజలు అనుసరించాలనే లక్ష్యంతో మెగాకోడలు ఉపాసన, 'యువర్​ లైఫ్.​కామ్'​ వెబ్​సైట్​ను ఇటీవల ప్రారంభించారు. స్టార్ హీరోయిన్​ సమంత అతిథి సంపాదకురాలిగా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా సామ్​, ఉపాసన కలిసి మరో కొత్త రెసిపీ 'ఓట్స్ క్యారెట్ ఇడ్లీ' తయారు చేశారు. ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. ప్రజలు దీన్ని తమ ఆహారపు అలవాట్లలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ రెసిపీ తయారీ వీడియోను పోస్ట్​​ చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మూములు ఇడ్లీల్లో కార్బోహైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది పూర్తి పోషకాలను ఇవ్వదు. ఓట్స్, క్యారెట్ చేర్చడం వల్ల ఆ ఇడ్లీ న్యూట్రీషియస్​గా మారిపోతుంది. అందుకే సమంత ఈ రెసిపీని తయారుచేశారు. వారంలో రెండు మూడు సార్లైనా ఈ రకమైన ఇడ్లీని అల్పాహారంగా తీసుకుంటానని చెప్పింది సామ్. కాగా ఉపాసన మాట్లాడుతూ సమంత తనకు స్ఫూర్తి అని అన్నారు.

ఇదీ చూడండి ఉపాసన కోసం హీరోయిన్ సమంత వంట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.