ETV Bharat / sitara

మరో వెబ్​ సిరీస్​కు సమంత గ్రీన్​ సిగ్నల్​! - chaysam divorce

ఇప్పటికే 'ఫ్యామిలీ మ్యాన్​ 2' వెబ్​సిరీస్​తో(samantha family man 2 release date) అలరించిన హీరోయిన్ సమంత(samantha movies) మరో వెబ్​సిరీస్​ చేసేందుకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చిందని తెలుస్తోంది. ఇది తెలుగులో తెరకెక్కనుందట. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

samantha
సమంత
author img

By

Published : Oct 19, 2021, 5:35 AM IST

ఇటీవల తన భర్త నాగ చైతన్యతో(chaysam divorce) విడిపోయిన తర్వాత హీరోయిన్​ సమంత కెరీర్​ విషయంలో జోరు పెంచింది. ఇప్పటికే రెండు కొత్త సినిమాలకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మరో కొత్త ప్రాజెక్ట్​కు(samantha movies) ఓకే చెప్పిందని తెలుస్తోంది. తెలుగులో తెరకెక్కబోయే ఓ కొత్త వెబ్​సిరీస్​లో నటించేందుకు ఆమె అంగీకరించినట్లు టాక్​.

ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫాం సామ్​తో వెబ్​సిరీస్​ చేసేందుకు ఆసక్తిగా ఉందట. ఆమెతో చర్చలు కూడా జరిపిందని తెలిసింది​. కథ నచ్చి సామ్ కూడా గ్రీన్​సిగ్నల్​ ఇచ్చిందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఆమె 'ఫ్యామిలీ మ్యాన్ 2'(samantha family man 2 release date) వెబ్​సిరీస్​లో నటించి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

కాగా, త్వరలోనే గుణశేఖర్​ దర్శకత్వంలో తెరకెక్కిన 'శాకుంతలం'(samantha sakuntalam movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది సామ్​.

ఇదీ చూడండి: రూటు మార్చిన సమంత.. ఒకేసారి రెండు సినిమాలతో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.