ETV Bharat / sitara

Samantha Naga Chaitanya: చైతూకు సమంత రిప్లై.. ఊహాగానాల పరంపర! - love story release date

సమంత-నాగచైతన్య రిలేషన్​ గురించి కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీటికి చెక్ పెడుతూ చైతూ ట్వీట్​ను సమంత రీట్వీట్ చేసింది. దీంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది.

samantha replies naga chaitanya tweet
నాగచైతన్య సమంత
author img

By

Published : Sep 13, 2021, 7:48 PM IST

Updated : Sep 14, 2021, 9:44 AM IST

అక్కినేని జోడీ నాగచైతన్య-సమంత(Samantha Naga Chaitanya) గురించి గత కొద్దిరోజుల నుంచి పలు వార్తలు వస్తున్నాయి. వాటిలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ నెటిజన్లు మాత్రం వీరి గురించి మాట్లాడేసుకుంటున్నారు. అయితే చైతూ సోమవారం పెట్టిన ట్వీట్​కు సమంత రీట్వీట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.

samantha naga chaitanya
చైతూ-సామ్

నాగచైతన్య-సాయిపల్లవి 'లవ్​స్టోరి' ట్రైలర్(love story trailer).. సోమవారం ఉదయం విడుదలైంది. దీనిని చైతూ తన ట్విట్టర్​లో షేర్ చేయగా.. 'విన్నర్.. ఆల్ ది బెస్ట్ టూ టీమ్' అంటూ దానికి రీట్వీట్ చేసింది. ఇప్పుడు ఆది కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

ఇవీ చదవండి:

Last Updated : Sep 14, 2021, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.