ETV Bharat / sitara

విలన్​గా కనిపించనున్న సమంత

author img

By

Published : Dec 16, 2019, 3:24 PM IST

'ది ఫ్యామిలి మ్యాన్​ 2' వెబ్​సిరీస్​లో సమంత ప్రతినాయిక పాత్ర పోషిస్తోంది. ఇందులో బాలీవుడ్​ నటుడు మనోజ్​ బాజ్​పేయ్​ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

samantha play villain role in web series movie the family man 2
విలన్​గా కనిపించనున్న సమంత

వైవిధ్యమైన పాత్రల్లో నటించి సినీ ప్రేక్షకులను మెప్పిస్తుంది ప్రముఖ నటి సమంత అక్కినేని. ఇటీవల సామ్​ ప్రధాన పాత్రలో వచ్చిన 'యూటర్న్', 'ఓ బేబి' వంటి సినిమాలు అందుకు నిదర్శనంగా నిలిచాయి. ఓ పక్క కథానాయికగా చేస్తూనే మరోవైపు సోలో పాత్రల్లోనూ నటించి కనిపిస్తుంటుంది సమంత. తాజాగా 'ది ఫ్యామిలి మ్యాన్‌2'వెబ్‌సీరీస్‌లో ప్రతినాయిక ఛాయలున్న పాత్ర పోషిస్తుంది.యాక్షన్‌ డ్రామాగా ఈ సిరీస్ తెరకెక్కనుంది.

రాజ్‌ నిడమూరు, కృష్ణ.డి.కేలు కలిసి సంయుక్తంగా ఈ సిరీస్​ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం తమిళంలో వచ్చిన '96' తెలుగు రీమేక్​లో సమంత కథానాయిక. శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు.

ఇదీ చదవండి:'మమత నిర్ణయం హింసను ప్రేరేపించేదిగా ఉంది'

Gaya (Bihar), Dec 15 (ANI): A group of unidentified miscreants attacked car of Bihar BJP Mahila Morcha vice-president Shobha Sinha. The incident happened near Mirza Ghalib College in Gaya. Speaking on the incident, Sinha said, "The miscreants as soon as they saw BJP flag on my car started to chant slogans against the Chief Minister Nitish Kumar and attacked my car."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.