ETV Bharat / sitara

తోటి పెళ్లికూతురిగా సమంత సందడి - bridemaid

టాలీవుడ్​ హీరోయిన్​ సమంత ఇటీవల తన స్నేహితురాలి పెళ్లి వేడుకకు హాజరైంది. అందులో తోడిపెళ్లికూతురిగా వధువుతో ఉన్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.

తోడిపెళ్లికూతురిగా సమంత సందడి
author img

By

Published : Apr 25, 2019, 5:23 PM IST

అందాల నటి సమంత త‌న స్నేహితురాలి వివాహ వేడుక‌కు హాజ‌రైంది. క్రైస్త‌వ ప‌ద్ధతిలో జ‌రిగిన ఈ వేడుక‌లో త‌న స్నేహితుల‌తో ఆనంద క్ష‌ణాలు గ‌డిపింది సామ్. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన స్నేహితులు వీరేనంటూ గ్రూప్‌ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫొటోలో అంద‌రూ చిరున‌వ్వు చిందిస్తూ క‌నిపించారు.

samantha in wedding ceremony of friend
స్నేహితురాలి పెళ్లిలో సమంత

భర్త నాగ‌చైత‌న్య‌తో క‌లిసి చేసిన మ‌జిలీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. స‌మంత త్వ‌ర‌లో 'ఓ బేబీ' అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా... నిర్మాణ అనంతర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది.

త‌మిళంలో సూపర్‌ సక్సెస్ సాధించిన 96 రీమేక్‌లో శ‌ర్వానంద్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తోంది సమంత. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభం కాగా, త్వ‌ర‌లోనే బృందంతో క‌ల‌వ‌నుంది సామ్. దిల్ రాజు నిర్మాణంలో 96 తెలుగు రీమేక్ రూపొందుతోంది.

SNTV Digital Daily Planning, 0700 GMT
Thursday 25th April 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Selected Premier League managers speak ahead of latest fixtures. Timings to be confirmed.
SOCCER: Reaction following Getafe v Real Madrid in La Liga. Expect at 2130
SOCCER: Borussia Dortmund get set to host Schalke in the German Bundesliga. Expect at 1200.
SOCCER: Schalke talk ahead of the Ruhr derby against Borussia Dortmund. Timing to be confirmed.
SOCCER: Dutch Eredivisie, Willem II v PSV Eindhoven. Expect at 2100.
SOCCER: Australian A-League, Brisbane Roar v Adelaide United. Expect at 0730.
SOCCER: Andres Iniesta talks about the recent sacking of his head coach at Vissel Kobe and what lies ahead for the J. League club. Expect at 0830.
SOCCER: Esperance Tunis and TP Mazembe get set for the opening leg in their CAF Champions League semi-final tie. Timing to be confirmed.
SOCCER: WAC Casablanca and Mamelodi Sundowns prepare to meet in the first leg of their CAF Champions League semi-final. Timing to be confirmed.
SPORT: BT Sport Industry Awards 2019 take place in London, UK. Expect at 2330.
TENNIS: Highlights from the ATP World Tour 500, Barcelona Open in Barcelona, Spain. Expect from 1300, with updates to follow.
TENNIS: Highlights from the WTA Porsche Tennis Grand Prix in Stuttgart, Germany. Expect from 1330, with updates to follow.
GOLF: First round of the Women's Amateur Asia Pacific tournament, The Royal Golf Club, Hokota, Japan. Expect at 0700.
MOTORSPORT: Shakedown at Rally Argentina, round five in the FIA World Rally Championship. Expect at 1630.
MARATHON: Elite female runners hold a press conference ahead of their participation in the 2019 London Marathon. Timing to be confirmed.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.