ETV Bharat / sitara

'ఆ కోరికను తీర్చుకోలేకపోయా': సమంత

టాలీవుడ్​ హీరోయిన్​ సమంతకు ఓ కోరిక ఉండిపోయిందట. చిన్నప్పుడు విదేశాలకు వెళ్లి చదువుకోవాలని ఎన్నో కలలు కన్నదట.. అయితే కొన్ని కారణాల వల్ల ఆ కోరిక తీరలేదని చెప్పుకొచ్చింది సమంత.

సమంత అక్కినేని
author img

By

Published : Sep 17, 2019, 7:01 PM IST

Updated : Sep 30, 2019, 11:30 PM IST

'ఆ కోరికను తీర్చుకోలేకపోయా': సమంత

విదేశాల్లో చదువుకోవాలనేది తన చిరకాల కోరికని చెప్పింది 'ఓ బేబి' నటి సమంత. హైదరాబాద్​లో ఓ కార్యక్రమానికి హాజరైన ఈ భామ తన మనసులో మాటను అభిమానులతో పంచుకుంది.

"ప్రతి ఒక్కరు కలలు కన్నట్లే నేనూ విదేశాల్లో చదువుకోవాలని అనుకున్నా. ఆస్ట్రేలియా సిడ్నీ విశ్వవిద్యాలయంలో చదవాలనేది నా కల. అప్పట్లో కొన్ని కారణాల వల్ల వెళ్లలేకపోయా. తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయి ఆ కోరికను తీర్చుకోలేకపోయా." -సమంత, కథానాయిక

ప్రస్తుతం శర్వానంద్​కు జోడీగా తమిళ రీమేక్​ '96'లో నటిస్తోంది సామ్​. ఈ ఏడాది చివరలో సినిమా విడుదలకానున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: మహా పోరు: రాజకీయాల్లో 'రంగీలా' దారెటు?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++GRAPHIC WARNING: EDIT CONTAINS IMAGES OF DEAD BODY++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Parwan province - 17 September 2019
1. Various of scene of bomb attack near rally for Afghan president, fire crews working
STORYLINE:
At least 24 people have been killed in a bombing targeting a campaign rally of Afghan President Ashraf Ghani in northern Afghanistan, according to a local hospital director.
The president was at the scene but was unharmed in the blast and is safe.
A director at the Charikar hospital in northern Parwan province said another 31 people were wounded in the attack.
They said there were women and children among those killed and wounded.
No one claimed responsibility for the attack, which came as the country heads into presidential elections later this month despite relentless violence plaguing the country.
The Taliban have warned Afghans not to vote and said they would target polling stations and election campaigns.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 11:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.