ETV Bharat / sitara

సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్​దే తప్పంటారు: సమంత - TELUGU CINEMA LATEST UPDATES

ఇటీవలే కాలంలో తనపై వస్తున్న విమర్శలపై స్పందించింది ముద్దుగుమ్మ సమంత. ఫ్లాప్​ అయితే హీరోయిన్లదే తప్పంటారని, ఇకపై హీరోయిన్ ఓరియెంటెడ్​ చిత్రాల్లో నటించనని చెప్పింది.

Samantha Akkineni's bold statements on star heroes
సినిమా ఫ్లాఫ్​ అయితే హీరోయిన్​దే తప్పంటారు: సమంత
author img

By

Published : Mar 11, 2020, 11:56 AM IST

'జాను' సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది నటి సమంత. తమిళ క్లాసిక్ '96'కు రీమేక్​గా తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రేక్షకుల ఆదరణ దక్కించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ముంబయికి చెందిన ఓ ఆన్​లైన్ పోర్టల్.. సమంత ఫ్లాఫ్ హీరోయిన్​ అంటూ రాసుకొచ్చింది. వీటిపై గట్టిగా స్పందించింది సామ్.

Samantha Akkineni's bold statements on star heroes
సమంత

"స్టార్​ హీరోకు వరుసగా మూడు ఫ్లాపులు వచ్చినా, అభిమానులు అతడి నాలుగో సినిమాకు వెళ్తారు.​ స్క్రీన్​పై వారు అలా నడిస్తే అభిమానులకు చాలు. కానీ హీరోయిన్​ను మాత్రం ఆ ప్లాప్​కు బాధ్యురాలిని చేస్తారు"

-సమంత అక్కినేని, హీరోయిన్

ప్రేక్షకులు.. హీరోయిన్​ ఓరియెంటెడ్​ చిత్రాలకు ప్రాధాన్యం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది సమంత​. ఇకపై ఈ తరహా కథల్లో నటించట్లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికీ రెమ్యునరేషన్​ విషయంలో పురుషులకు మహిళలను తేడాలు ఉన్నాయని చెప్పింది.

సమంత.. ప్రస్తుతం 'ద ఫ్యామిలీ మెన్' రెండో భాగంలో నటిస్తోంది. ఇందులో​ ప్రతినాయిక లక్షణాలున్న పాత్రలో కనిపించనుందీ భామ. ఈమెపై ఇప్పటికీ ఎన్ని విమర్శలొచ్చినా, టాలీవుడ్​ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.