ETV Bharat / sitara

ఉపాసన కోసం హీరోయిన్ సమంత వంట - samantha upasana made food

సమంత, ఉపాసన కలిసి ఓ ప్రత్యేక వంటకాన్ని తయారుచేశారు. ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. దీన్ని ప్రజలు, తమ ఆహారపు అలవాట్లలో భాగం చేసుకోవాలని సూచించారు.

Samantha akkineni Turns Chef For Upasana konidela
మెగా అక్కినేని కోడళ్ల రుచికరమైన వంటకం
author img

By

Published : Sep 27, 2020, 4:10 PM IST

ఆరోగ్యకర జీవనశైలిని ప్రజలు అనుసరించాలనే లక్ష్యంతో మెగాకోడలు ఉపాసన, 'యువర్​ లైఫ్.​ కామ్'​ వెబ్​సైట్​ను ఇటీవల ప్రారంభించారు. స్టార్ హీరోయిన్​ సమంత అతిథి సంపాదకురాలిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు సామ్​, ఉపాసన కలిసి 'తక్కలి సదం' వంటకాన్ని తయారు చేశారు. ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. ప్రజలు దీన్ని తమ ఆహారపు అలవాట్లలో భాగం చేసుకోవాలని సూచించారు. తయారీ వీడియోను పోస్ట్​​ చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

క‌రోనా వల్ల ప్ర‌జ‌ల ఆహార‌పు అల‌వాట్ల‌లో చాలా మార్పులొ‌చ్చాయి. మంచి ఆహారం తీసుకోవ‌డం, ఆరోగ్యం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వ్యాయామాలు చేయాలి తదితర విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ఉపాస‌న. 'యువర్‌ లైఫ్‌. ‌కామ్' వెబ్‌సైట్‌ను ప్రారంభించి ఆరోగ్య సూత్రాలు చెబుతున్నారు. ప్రకృతి అనుకూలమైన జీవనం, సంపూర్ణ ఆరోగ్యం, కొన్ని ప్రత్యేక సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడమే ఈ వెబ్​సైట్​​ ముఖ్య ఉద్దేశం.

కొంతకాలంగా సమంత, "సేంద్రీయ వ్యవసాయం" పేరుతో ఆరోగ్యం, తినే ఆహారం మీద చాలా శ్రద్ద తీసుకుంటూ అందరికీ స్ఫూర్తి గా నిలుస్తున్నారు.

ఇదీ చూడండి బాలూ స్వరం దేవుడిచ్చిన వరం: అమితాబ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.