ETV Bharat / sitara

Samantha akkineni News: ఆ నలుగురితో కలిసి సమంత పార్టీ - Samantha husband name

ముద్దుగుమ్మ సమంత(Samantha akkineni News).. సహచర హీరోయిన్లతో పార్టీ చేసుకుంది. ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, వాళ్లకు థాంక్స్ చెప్పింది.

Samantha akkineni News
సమంత
author img

By

Published : Sep 20, 2021, 2:43 PM IST

Updated : Sep 20, 2021, 5:14 PM IST

స్టార్ హీరోయిన్​ సమంత(Samantha akkineni News).. గత కొద్దిరోజుల నుంచి వార్తల్లోనే ఉంది. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ విషయం(samantha and naga chaitanya) ఈ మధ్య కాలంలో చాలా చర్చనీయాంశమైంది. అదే విషయమై ఆమెకు తిరుపతిలోనూ ప్రశ్న ఎదురవగా, సదరు రిపోర్టర్​కు సామ్ ఘాటు సమాధానమిచ్చింది. ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు ఆమె సహచర హీరోయిన్స్ త్రిష, కీర్తి సురేశ్​, కల్యాణి ప్రియదర్శన్​తో పార్టీ చేసుకుంది. కొన్ని ఫొటోలను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

ఈ సాయంత్రం ఎంతో అద్భుతంగా ఉండటానికి కారణమైనందుకు త్రిష, కీర్తి సురేశ్, కల్యాణి ప్రియదర్శన్​లకు సమంత థాంక్యూ చెప్పింది. వారితో పాటు తన స్టైలిష్ట్ ప్రీతమ్ జుకల్కర్​తో ఉన్న ఫొటోలను షేర్ చేసింది.

'శాకుంతలం'(samantha shakuntalam) షూటింగ్ ఇటీవల పూర్తి చేసిన సమంత.. టాలీవుడ్​లోని ఓ కొత్త దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు అంగీకారం తెలిపింది. ఈ నవంబరు నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది.

ఇవీ చదవండి:

Last Updated : Sep 20, 2021, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.