ETV Bharat / sitara

మరింత 'కిక్‌' కోసం ముగ్గురు భామలు..!

తెలుగులో వచ్చిన 'కిక్'​కు కొనసాగింపుగా 'కిక్ 2' వచ్చింది. ఈ సినిమాకు అంతగా ఆదరణ దక్కలేదు. హిందీలో 'కిక్'​ను రీమేక్ చేసిన సల్మాన్​.. 'కిక్​ 2' నూ తెరకెక్కించాలని భావిస్తున్నాడట. ఇందుకోసం ప్రణాళికలు జరుగుతున్నాయని సమాచారం.

salma
సల్మాన్
author img

By

Published : Dec 3, 2019, 2:54 PM IST

స్టైలిష్‌ దర్శకుడు సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'కిక్‌' చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. దీనికి కొనసాగింపుగా తెలుగులో వచ్చిన 'కిక్‌ 2' అనుకున్నంత స్థాయిలో ఆదరణకు నోచుకోలేదు. 'కిక్‌'ను హిందీలో రీమేక్‌ చేసి భారీ విజయాన్ని నమోదు చేశాడు సల్మాన్‌. తెలుగులో విజయవంతం కానప్పటికీ హిందీలో 'కిక్‌'ని కొనసాగించాలనుకుంటున్నాడీ హీరో.

అయితే ఇది తెలుగుకి రీమేక్‌ కాదు. హిందీలోనే కొనసాగింపుగా కొత్త కథతో ముందుకు వస్తాడని తెలుస్తుంది. ఇందులో ముగ్గురు కథానాయికలు ఉంటారని సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు దర్శకుడు సాజిద్‌ చేపట్టాడని బాలీవుడ్‌ టాక్‌. మొదటి భాగంలో కనిపించిన జాక్వెలిన్‌తో పాటుగా పూజా హెగ్డె, కృతి సనన్‌లకి ఇందులో చోటు కల్పిస్తారని అనుకుంటున్నారు.

ఇవీ చూడండి.. నూతన కథానాయికతో నాగ్ రొమాన్స్..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Legazpi - 3 December 2019
1. Man trying to work on damaged tin roof
2. Various of people among rubble and damaged houses
3. Flooded street
4. Tracking shot of debris on street
5. Fallen tree
6. Various of police removing fallen tree from road
7. Various of waves hitting coastal wall
STORYLINE:
A powerful typhoon was blowing across the Philippines on Tuesday after slamming ashore overnight in an eastern province.
Typhoon Kammuri damaged houses and an airport and knocked out power after tens of thousands of people fled for safer ground.
Kammuri blew into Gubat town in Sorsogon province before midnight then barreled westward through Quezon province on Tuesday morning, ripping off roofs, knocking out power and flooding low-lying villages.
It had maximum sustained winds of 155 kilometers (96 miles) per hour and gusts of up to 235 kph (146 miles) as it headed toward a cluster of island provinces and coastal regions lying south of Manila.
There were no immediate reports of deaths or injuries.
Kammuri's pounding rain and wind damaged the airport in Legazpi city in Albay province, collapsing a portion of its ceiling.
Parts of the city were flooded, according to local news reports.
Officials warned of storm surges and prolonged heavy rain.
More than 100,000 residents evacuated before the typhoon made landfall, abandoning homes in coastal and low-lying areas prone to flash floods and landslides, the Office of Civil Defence said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.