ETV Bharat / sitara

"ప్లాస్టిక్ నివారణపై ముందడుగేద్దాం"

ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ సంకల్పించిన ఉద్యమానికి బాలీవుడ్ తారలు సల్మాన్, మాధురి, కత్రినా కైఫ్ మద్దతు తెలిపారు. ముంబయిలో ఐఫా అవార్డుల వేడుక విలేకరుల సమావేశంలో ఈ విషయంపై స్పందించారు.

సల్మాన్
author img

By

Published : Sep 7, 2019, 10:33 AM IST

Updated : Sep 29, 2019, 6:11 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించిన ప్లాస్టిక్ నిషేధ ఉద్యమానికి బాలీవుడ్ తారలు సల్మాన్​ఖాన్​, మాధురి దీక్షిత్, కత్రినా కైఫ్ తమ మద్దతు తెలిపారు. ప్లాస్టిక్ నివారించేందుకు అందరూ కలిసిరావాలని అభిమానులకు పిలుపునిచ్చారు. ఇది మోదీ అద్భుతమైన ఆలోచన అంటూ ప్రశంసించారు.

"ప్లాస్టిక్​ నిషేధానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలి. ప్లాస్టిక్​ను వాడకండి.. ప్లాస్టిక్​ను దరిచేరనీయకండి" -సల్మాన్ ఖాన్​, బాలీవుడ్ హీరో

పర్యావరణం పట్ల బాధ్యత పెంచుకోవాలని తెలిపింది బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్.

"నాకు పిల్లలు పుట్టినప్పటి నుంచి ప్రతి తల్లిదండ్రులకు చెబుతున్నాను. మన సంతానం.. వారికి పుట్టబోయే పిల్లలు ఎలాంటి గ్రహం మీద జీవనం గడపబోతున్నారో మనం ఆలోచించుకోవాలి. పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలి. ప్లాస్టిక్​పై ఉమ్మడిగా పోరాటం చేయాలి" - మాధురి దీక్షిత్, బాలీవుడ్ నటి

ప్లాస్టిక్​ నిషేధం వైపు మనం వేసే ఒక్క అడుగైనా భవిష్యత్తులో పెద్ద మార్పు తీసుకువస్తుందని కత్రినా కైఫ్​ అభిప్రాయపడింది.

"మన ముందు ఏం జరుగుతుందో మనకు అర్థం కావడం లేదు. ఈ విషయాన్ని సులభంగా మర్చిపోవచ్చు. కానీ ప్లాస్టిక్ నిషేధం వైపు మనం వేసే ఒక్క అడుగైనా భవిష్యత్తులో పెద్ద మార్పునకు దోహదపడుతుంది. ఈ అంశంపై ప్రధాని మోదీ ఆలోచన అద్భుతం. మనమందరం ఇందుకు మద్దతు పలకాలి" -కత్రినాకైఫ్, బాలీవుడ్ నటి.

మహాత్మాగాంధీ 150వ జయంతి పురస్కరించుకుని ఆయనకు నివాళిగా భారత్​ను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు సంకల్పించుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. మనసులో మాట(మన్ ​కీ బాత్) కార్యక్రమం ద్వారా మోదీ ఇటీవలే ఈ ఉద్యమానికి తెరలేపారు.

ఇది చదవండి: 'మరింత కష్టపడతా.. వారికి నచ్చేలా కనిపిస్తా'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
FILE - Marietta, Georgia - 5 May 2016
1. Various of people smoking from e-cigarette
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Los Angeles – 6 September 2019
2. Wide of news conference starting
3. SOUNDBITE (English) Barbara Ferrer, Director, Los Angeles County Department of Public Health:
"We're here today to announce the first known death of a Los Angeles County resident related to the use of e-cigarettes. Nationally deaths and lung injuries related to the use of these devices are on the rise and this is the fourth known death reported in the United States within the last two weeks. To date there have been 12 reports of vaping associated pulmonary injury in Los Angeles County residents. The Los Angeles County Department of Public Health takes this threat seriously. And today we're issuing a warning to all residents about the use of these devices as potentially harmful to proper lung function. We join with the Centers for Disease Control to advise people to stop vaping now until further information about what is causing lung damage and death can be understood."
4. Cutaway of news conference
5. SOUNDBITE (English) Dr. Muntu Davis, Los Angeles County Health Officer:
"One of those cases reported to us has passed. This was in an older adult who had chronic underlying health conditions but is clearly believed that vaping was a probable potential cause of death in this person."
6. Cutaway
7. SOUNDBITE (English) Dr. Muntu Davis, Los Angeles County Health Officer:
"People are coming down with some shortness of breath some cough maybe fever they could have nausea vomiting which rapidly progresses to a severe lung disease that is causing them to have to be hospitalized and receive respiratory support which could be receiving supplemental oxygen or actually being intubated and put on mechanical ventilation. For all of these cases there is a history of vaping. Interestingly, for all of these cases there is a history of using a cannabis or marijuana type product in all except for one."
8. Cutaway
9. SOUNDBITE (English) Dr. Muntu Davis, Los Angeles County Health Officer:
"What we're talking about our electronic nicotine delivering systems which typically create an aerosol what's called a vapor. So we're not differentiating which of those products. It's just the mechanism. And oftentimes even with the use of cannabis that will be the same based liquid that is used in order to aerosolized the active ingredient."
10. SOUNDBITE (English) Barbara Ferrer, Director, Los Angeles County Department of Public Health:
"When you have something that now you know affecting hundreds of people and there's so many unknowns and so much uncertainty it seems like this would not be the time to be advertising a product where there are questions that are being raised, legitimate questions that are being raised about safety."
11. Wide of news conference ending
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
FILE - Marietta, Georgia - 5 May 2016
12. Various of employee filling cartridges with e-liquid
STORYLINE:
US health authorities announced on Friday that they were investigating Los Angeles County's first known death associated with vaping a marijuana product, while ten other cases of lung injury have been reported that are potentially linked to the use of cannabis vapes.
The disclosure came on the same day that US health officials renewed calls for people to avoid vaping until they figure out why some users are coming down with serious breathing illnesses. Officials have identified 450 possible illnesses in 33 states, including at least three deaths.
In Los Angeles County, officials did not disclose the name of the deceased patient, who was described as an older adult, at least 55 years old, with chronic health conditions.
However, "vaping was a probable, potential cause of death in this person," said Dr. Muntu Davis, the county's health officer.
Overall, the county has received 12 reports of hospitalizations for pulmonary injuries related to vaping, all but one of those involving marijuana products.
For now, county health investigators have a puzzle. No specific device, brand or ingredient has been implicated in the health problems. The known cases cut across all age groups and people in varying health conditions, and the cases are not concentrated in a specific area.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.