ETV Bharat / sitara

రికార్డు థియేటర్లలో సల్మాన్ 'దబాంగ్ 3'

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'దబాంగ్ 3'. ఈ సినిమా డిసెంబర్ 20న రికార్డు సంఖ్య థియేటర్లలో విడుదలవనుందని సమాచారం.

సల్మాన్
author img

By

Published : Nov 16, 2019, 5:58 PM IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పటికే దబాంగ్, దబాంగ్ 2 చిత్రాలతో హల్‌చల్‌ చేశాడు. మరోసారి చుల్‌బుల్‌ పాండేగా 'దబాంగ్‌ 3' చిత్రంతో అలరించనున్నాడు. ఈ సినిమా ఐదువేల నాలుగువందల తెరలపై దేశవ్యాప్తంగా డిసెంబర్‌ 20న విడుదల కానుందని సమాచారం. గతేడాది ఆమిర్‌ఖాన్‌ నటించిన 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌' చిత్రం సుమారు ఐదువేల తెరలపై విడుదలైంది. ఆ తర్వాత ఇంత భారీగా 2019లో బాలీవుడ్‌ చిత్రం దేశవ్యాప్తంగా విడుదల కావడం 'దబాంగ్‌ 3'కే దక్కుతుందని అనుకుంటున్నారు.

ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దక్షిణాది నటుడు కిచ్చా సుదీప్‌ ప్రతినాయకుడు బాలీ సింగ్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఇక కథానాయికగా సోనాక్షి సిన్హా కనిపించనుండగా, నటుడు, దర్శకుడు మహేష్‌ మంజ్రేకర్‌ కూతురు సాయి.. సల్మాన్‌ మాజీ ప్రియురాలు ఖుషిగా నటిస్తోంది. సల్మాన్‌ ఖాన్‌ ఫిలిమ్స్, అర్బాజ్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి సాజిద్‌ - వాజిద్‌లు సంగీతం అందిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి.. మరోసారి 'మన్మథ'గా మారనున్న శింబు..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Macau SAR. 16th November 2019.
1. 00:00 Start of race one, #100 Yvan Muller keeps the lead ahead of #5 Michelisz and #111 Priaulx
2. 00:40 Battle for 4th place, #68 Ehrlacher, ahead of #31 Ceccon, #12 Huff, #11 Bjork as well as Battle for 8th place, #1Tarquini vs #22 Vervisch  4.
3. 00:47 Crash #33 leuchter, #96 Azcona & #69 Vernay
5. 00:52 On board camera (OBC): #11 Bjork, in fight with #12 Huff for 6th
6. 01:02 #68 Ehrlacher falls behind to 7th after allowing three cars to overtake him so #11 Bjork get more championship points
7. 01:16 OBC: #22 Vervisch overtakes #1 Tarquini for 8th
8. 01:30 OBC: #100 Muller, still in the lead
9. 01:49 #22 Vervisch overtakes #68 Ehrlacher for 7th then Vervisch OBC
10. 02:04 Championship leader #86 Guerrieri in the pits with technical problems - ends race one with zero points
11. 02:11 Final lap
12. 02:22 Muller's team Cyan Racing Lynk & Co
13. 02:28 Muller wins race
14. 02:33 Muller celebrates winning
15. 02:40 Muller tops podium with Norbert Michelisz in second and Kevin Ceccon in third
SOURCE: Eurosport
DURATION: 02:55
STORYLINE:
Cyan Racing Lynk & Co's Yvan Muller celebrated his 54th win in World Touring Cars after beating Norbert Michelisz to the finish line in Macau on Saturday.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.