ETV Bharat / sitara

వర్షంలో సైకిల్​పై​ సల్మాన్​ఖాన్ సవారీ​!

author img

By

Published : Sep 7, 2019, 11:56 AM IST

Updated : Sep 29, 2019, 6:18 PM IST

వర్షం పడుతున్న సమయంలో 'దబాంగ్-3' షూటింగ్​కు సైకిల్​పై వెళ్లాడు హీరో సల్మాన్ ఖాన్. ఈ వీడియోను ట్విట్టర్​లో షేర్ చేశాడు.

సల్మాన్

సెలబ్రిటీలు అంటే లగ్జరీ కార్లతో.. బయటకొచ్చేటపుడు హంగు ఆర్భాటాలతో వస్తారని అనుకుంటారు చాలామంది. అందులో హీరోల పరిస్థితి ఇంకా ప్రత్యేకం. కానీ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్​ఖాన్..​ సాధారణ వ్యక్తిలా సైకిల్​పై సందడి చేశాడు. ముంబయిలో శుక్రవారం భారీగా వర్షం కురుస్తున్న సమయంలో 'దబాంగ్-3' షూటింగ్​కు ఈ ద్విచక్రవాహనం​పై వెళ్లాడు.

ట్రాఫిక్​ ఎక్కువగా ఉన్నప్పటికీ సైకిల్​పై దూసుకుపోయాడు సల్మాన్. మధ్యమధ్యలో అభిమానులతో సెల్ఫీలు దిగుతూ.. సందడి చేశాడు. నిమిషం పాటు సాగే ఈ వీడియోను ట్విట్టర్​లో పంచుకున్నాడు.

"ముంబయి నగరంలో భారీ వర్షాలు.. 'దబాంగ్-3' షూటింగ్​ కోసం లొకేషన్​కు ఇలా వెళ్తున్నా" -సల్మాన్ ఖాన్​

ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న 'దబాంగ్-3' చిత్రాన్ని సల్మాన్ సోదరుడు అర్బాజ్​ ఖాన్ నిర్మిస్తున్నాడు. డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఇంతకుముందు ఇదే దర్శకుడితో 'వాంటెడ్' సినిమా చేశాడు సల్మాన్.

ఇదీ చదవండి: "ప్లాస్టిక్ నివారణపై ముందడుగేద్దాం"

AP Video Delivery Log - 2100 GMT News
Friday, 6 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2054: US CA Boat Fire Investigation Must credit KABC; No access Los Angeles; No use US Broadcast networks; No re-sale, re-use or archive 4228684
California officials identify boat fire victims
AP-APTN-2036: US White House Kudlow AP Clients Only 4228683
White House stresses positives in August jobs report
AP-APTN-2034: Bahamas Evacuation Prime Minister AP Clients Only 4228682
PM addresses storm victims awaiting evacuation
AP-APTN-2021: Zimbabwe Mugabe Reaction 2 AP Clients Only 4228681
Bulawayo residents have mixed view of Mugabe legacy
AP-APTN-1953: US IN Vaping Death Briefing Must Credit WRTV, No Access Indianapolis, Lafayette, No Use US Broadcast Networks, No re-use, re-sale or archive 4228674
Indiana links its 1st death to vaping, 3rd in U.S.
AP-APTN-1932: US UK Brexit Analysis AP Clients Only 4228672
US pushes for trade deal with post-Brexit Britain
AP-APTN-1925: Paraguay Ivanka Trump AP Clients Only 4228671
Ivanka Trump meets with Paraguay’s president
AP-APTN-1914: Zimbabwe Mugabe Reaction AP Clients Only 4228670
Harare residents recount Mugabe as heroic figure
AP-APTN-1908: Colombia Brazil Amazon Summit AP Clients Only 4228669
South America leaders gather to discuss protection of Amazon
AP-APTN-1903: Switzerland US Jerome Powell AP Clients Only 4228667
Fed Chair Powell says he doesn't expect recession
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 6:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.