ETV Bharat / sitara

సైరా 'వీరారెడ్డి' తొలిరూపు వచ్చింది! - తొలిరూపు

సైరా చిత్రంలోని మరో ఆసక్తికర లుక్​ బయటకు వచ్చింది. ప్రముఖ నటుడు జగపతిబాబు తొలిరూపులో ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నారు. ఆగస్ట్‌ 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సైరాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

సైరా 'వీరారెడ్డి' తొలిరూపు వచ్చింది
author img

By

Published : Feb 12, 2019, 12:12 PM IST

మెగాస్టార్​ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న 151వ చిత్రం 'సైరా నరసింహరెడ్డి'. ఈ చిత్రం నుంచి మరో లుక్​ బయటకు వచ్చింది. ప్రముఖ నటుడు జగపతిబాబు పుట్టినరోజును పురస్కరించుకొని... ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

ఇందులో ఆయన 'వీరారెడ్డి' పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, విజయ్‌ సేతుపతి, తమన్నా పాత్రలకు సంబంధించిన తొలిరూపులు బయటకు వచ్చాయి.

చిత్రాన్ని స్వాతంత్య్ర సమరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సురేందర్​ రెడ్డి. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్ట్‌ 15న చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నారు.

AP Video Delivery Log - 0500 GMT News
Tuesday, 12 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0350: Australia Refugee Footballer Return 2 No Access Australia 4195606
Refugee football player welcomed back to Australia
AP-APTN-0341: US AK Wildlife Refuge AP Clients Only 4195605
Critics protest proposed Alaskan Arctic drilling
AP-APTN-0336: US TX Trump Rally 2 AP Clients Only 4195603
Trump mocks O'Rourke, claims victory on Russia
AP-APTN-0321: Venezuela Government Aid AP Clients Only 4195604
Government distributes food at Venezuelan border
AP-APTN-0317: US TX Trump Rally AP Clients Only 4195602
Trump takes stage at rally in El Paso, Texas
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.