ETV Bharat / sitara

క్రిస్మస్​ సీజన్​లో బాక్సాఫీస్​ 'రూలర్​' ఎవరో..! - దబంగ్ 3

రేపు (డిసెంబర్ 20) తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు నాలుగు చిత్రాలు రానున్నాయి. ఇందులో బాలకృష్ణ 'రూలర్', సాయి తేజ్ 'ప్రతిరోజూ పండగే', కార్తీ 'దొంగ', సల్మాన్ ఖాన్ 'దబంగ్ 3' ఉన్నాయి.

sai te
క్రిస్మస్
author img

By

Published : Dec 19, 2019, 5:59 PM IST

క్రిస్మస్​కు ఇంకా వారం రోజుల సమయముంది. ఈ సీజన్​లో సినిమాలు విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు ముందుకొస్తుంటారు. ఎప్పటిలాగే ఈసారి నాలుగు చిత్రాలు రేపు (డిసెంబర్ 20) తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో నందమూరి హీరో బాలకృష్ణ నటించిన 'రూలర్'​తో పాటు మెగా మేనల్లుడు సాయితేజ్ హీరోగా రూపొందిన 'ప్రతిరోజూ పండగే' ఉన్నాయి. వీటితో పాటు కార్తీ, జ్యోతిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'దొంగ', బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్​ ఖాన్ 'దబంగ్ 3' బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

రూలర్

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రూలర్'. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోహీరోయిన్లు. బాలయ్య మాస్ డైలాగ్స్​తో పాటు యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయని చిత్రబృందం ధీమాగా ఉంది. చిరంతన్ భట్ అందించిన సంగీతం ఆకట్టుకునేలా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రతిరోజూ పండగే

మెగా మేనల్లుడు సాయితేజ్, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ప్రతిరోజూ పండగే'. మారుతి దర్శకుడు. కుటుంబకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో తేజ్ సిక్స్ ప్యాక్​లో కనిపించనున్నాడు. తమన్ అందించిన సంగీతం ఆకట్టుకునేలా ఉంది. 'చిత్రలహరి' విజయంతో గాడిలో పడ్డ తేజ్​కు ఈ చిత్రం మరింత ఘనవిజయాన్ని అందిస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దొంగ

కార్తీ, జ్యోతిక తొలిసారి కలిసి నటించిన చిత్రం 'దొంగ'. సత్యరాజ్​ ముఖ్యపాత్ర పోషించాడు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. అక్కా తమ్ముళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దబంగ్ 3

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దబంగ్ 3'. కిచ్చా సుదీప్‌ ప్రతినాయకుడు బాలీ సింగ్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఇక కథానాయికగా సోనాక్షి సిన్హా కనిపించనుండగా, నటుడు, దర్శకుడు మహేష్‌ మంజ్రేకర్‌ కూతురు సాయి.. సల్మాన్‌ మాజీ ప్రియురాలు ఖుషిగా నటిస్తోంది. ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన 'దబంగ్', 'దబంగ్ 2' సినిమాలు ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ చిత్రమూ అదేస్థాయిలో కలెక్షన్లు రాబడుతుందని చిత్రబృందం భావిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి.. ఫోర్బ్స్ 100: మహేశ్​ను దాటిన ప్రభాస్

RESTRICTIONS: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
CHANNEL 9  – NO ACCESS AUSTRALIA
Exact location unknown, New South Wales – 19 December 2019
1. Various of firefighters running
2. Firetrucks driving away with siren blazing
3. Zoom out from a helicopter flying
4. Firefighter vehicle on road
5. Firefighter and a woman walking with horses on leash
6. Man running
7. Pan from smoke rising next to a structure to a car driving away
8. People running with dogs on leash
9. Various of a firefighter helping an elderly woman out of her home and into a car
10. Pan from smoke filled sky to firefighter dousing building with water
11. Firefighter spraying water
12. Firefighters next to firetruck
13. Firefighter pulling hose
14. Firefighter spraying water
15. Firetruck on road
16. Helicopter flying overhead
17. Various of fires burning
18. Firefighter spraying water on fire
AuBC – NO ACCESS AUSTRALIA
Ulladulla, New South Wales – 19 December 2019
19. Smoke seen rising at a distance
20. Various of firefighter spraying water
21. Fire burning
22. Firefighter spraying water from a firetruck
STORYLINE:
Australia's most populous state of New South Wales declared a seven-day state of emergency Thursday as oppressive conditions fanned around 100 wildfires.
Around 2,000 firefighters were battling the blazes, half of which remain uncontrolled, with the support of US and Canadian backup teams and personnel from the Australian Defence Force.
The last state of emergency ran for seven days in mid-November amid "catastrophic" fire risk and was the first implemented in New South Wales since 2013. Central Sydney reached a maximum of 39 degrees Celsius (102 Fahrenheit) on Thursday, while outer suburbs scorched at 42 Celsius (108 F).
A statewide total fire ban announced on Tuesday will remain in place until midnight on Saturday.
Around 3 million hectares (7.4 million acres) of land has burnt nationwide during a torrid past few months, with six people killed and more than 800 homes destroyed.
The annual Australian fire season, which peaks during the Southern Hemisphere summer, started early after an unusually warm and dry winter.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.