ETV Bharat / sitara

'అలివేలు మంగ' పాత్రలో సాయిపల్లవి?

author img

By

Published : Jan 20, 2021, 5:30 AM IST

గోపీచంద్-తేజ కాంబినేషన్​లో తెరకెక్కనున్న కొత్త సినిమాలో సాయిపల్లవి హీరోయిన్​ చేయనుందట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

sai pallavi, gopichand in alamelu manga venkataramana movie
'అలివేలు మంగ' పాత్రలో సాయిపల్లవి?

'ఫిదా' బ్యూటీ సాయిపల్లవి.. మరో క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తేజ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్న 'అలివేలు మంగ వేంకటరమణ'లో కథానాయికగా ఈమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

తొలుత ఈ రోల్​లో కీర్తి సురేశ్​ నటించనుందని అన్నారు. ఆ తర్వాత అనుష్క పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు సాయిపల్లవిని దాదాపు ఖరారు చేసినట్లేనే చెబుతున్నారు.

ప్రస్తుతం 'విరాటపర్వం', 'శ్యామ్​ సింగరాయ్'లో సాయిపల్లవి నటిస్తోంది. 'లవ్​స్టోరి' విడుదలకు సిద్ధంగా ఉంది.

sai pallavi
సాయిపల్లవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.