ETV Bharat / sitara

కొత్త దర్శకుడి కథకు మెగా మేనల్లుడు ఓకే ?

మరో కొత్త కథకు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. విరించి వర్మ వద్ద అసిస్టెంట్​గా పనిచేసిన సుబ్బు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడట.

సాయి
author img

By

Published : Aug 13, 2019, 6:34 AM IST

Updated : Sep 26, 2019, 8:08 PM IST

'చిత్రలహరి' సినిమాతో వరుస ఫ్లాప్​లకు చెక్ పెట్టిన హీరో సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి 'ప్రతిరోజు పండగే' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ సెట్స్​పై ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట మెగా మేనల్లుడు.

ప్రస్తుతం కథల విషయంలో జాగ్రత్త వహిస్తోన్న సాయి ధరమ్​ తేజ్​ సుబ్బు అనే కొత్త దర్శకుడు చెప్పిన కథకు ఫిదా అయ్యాడట. ఇతడు ఇంతకుముందు 'ఉయ్యాల జంపాల', 'మజ్ను' వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన విరించి వర్మ దగ్గర అసిస్టెంట్​ డైరెక్టర్​గా పనిచేశాడు.
సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే ఈ కాంబినేషన్​పై స్పష్టత రానుంది.

ఇవీ చూడండి.. 13 ఏళ్ల తర్వాత మేకప్ వేసుకున్న విజయశాంతి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST :
PROACTIVA OPEN ARMS – AP CLIENTS ONLY
Mediterranean Sea – 12 August 2019
1. Women being transferred to Maltese boat from Open Arms ship
2. Maltese boat approaching Open Arms ship
3. Women and child being transferred to Maltese boat from Open Arms, boat leaving ++AUDIO: remaining passengers on the boat clapping++
STORYLINE:
A Spanish aid group said it evacuated nine people from its humanitarian boat as it continued stuck in the Mediterranean Sea waiting for authorisation to disembark the remaining migrants it rescued.
Open Arms said two sick women, one with a brain tumor, the other with pneumonia, along with their relatives were transferred to Malta on Monday.
On Sunday evening another man also with health issues was transferred to Italy.
Still, 151 people remain on board as the NGO seeks authorisation to disembark them in a European port after Italy and Malta rejected them.
The first group of 123 people was rescued and brought aboard the Open Arms ship on Aug 2.
The Italian coast guard removed two pregnant women a day later.
Open Arms rescued another 39 migrants on Saturday.
The government of Malta said it would take them because the rescue happened in its search-and-rescue area.
But the aid group's founder Oscar Camps declined the offer, saying a safe port needed to be found for all the rescued passengers.
The organisation's eponymous rescue ship, Open Arms, is currently in international waters between the Italian island of Lampedusa and the archipelago nation of Malta.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 26, 2019, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.