ETV Bharat / sitara

'సుప్రీమ్' జోడీ ఇప్పుడు మూడోసారి! - TOLLYWOOD NEWS

హిట్​ జోడీగా పేరు తెచ్చుకున్న సాయితేజ్-రాశీఖన్నా, మరోసారి కలిసినటించనున్నారని టాక్. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని టాక్.

Sai Dharam Tej to pair with Actress Raashi Khanna for the third time?
'సుప్రీమ్' జోడీ ఇప్పుడు మూడోసారి!
author img

By

Published : Mar 16, 2020, 9:04 AM IST

మెగాహీరో సాయిధరమ్​ తేజ్​.. వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోతున్నాడు. 'సోలో బ్రతుకే సో బెటర్​' చేస్తూ ఇటీవలే కొత్త చిత్రాన్ని మొదలు పెట్టేశాడు. దేవకట్టా దర్శకత్వం వహిస్తున్నాడు. నివేదా పేతురాజ్ హీరోయిన్​ నటిస్తోంది. అయితే ఇందులో మరో కథానాయికకు చోటుందని సమాచారం.

Sai Dharam Tej to pair with Actress Raashi Khanna for the third time?
సాయిధరమ్​ తేజ్​ కొత్త సినిమా ప్రారంభోత్సవంలో పవన్​కల్యాణ్​

ఈ సినిమాలోని మరో హీరోయిన్​ పాత్ర కోసం రాశీఖన్నాను సంప్రదించారట. ఒకవేళ ఈమె ఒప్పుకుంటే ఈ హీరోతో కలిసి నటించబోయే మూడో సినిమా ఇది అవుతుంది. ఇంతకు ముందుకు వీరిద్దరూ 'సుప్రీమ్', 'ప్రతిరోజూ పండగే' చిత్రాల్లో కలిసి నటించారు.

ఇదీ చూడండి.. కరోనా ఎఫెక్ట్​: నో యాక్షన్​.. ఓన్లీ పేకప్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.