మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా ప్రధానపాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'ప్రతిరోజూ పండగే'. మారుతి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం తేజ్ తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ పనులు మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది చిత్రబృందం.
-
Dubbing Works of #PratiRojuPandaage are in full Swing!
— Geetha Arts (@GeethaArts) November 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
1st Single 🎼🎧▶https://t.co/P2uMDbOD9c @IamSaiDharamTej @RaashiKhanna @DirectorMaruthi @MusicThaman @UV_Creations @GA2Official #BunnyVas @SKNonline @LahariMusic #PratiRojuPandaageOnDec20th pic.twitter.com/sR6UBrv6aC
">Dubbing Works of #PratiRojuPandaage are in full Swing!
— Geetha Arts (@GeethaArts) November 9, 2019
1st Single 🎼🎧▶https://t.co/P2uMDbOD9c @IamSaiDharamTej @RaashiKhanna @DirectorMaruthi @MusicThaman @UV_Creations @GA2Official #BunnyVas @SKNonline @LahariMusic #PratiRojuPandaageOnDec20th pic.twitter.com/sR6UBrv6aCDubbing Works of #PratiRojuPandaage are in full Swing!
— Geetha Arts (@GeethaArts) November 9, 2019
1st Single 🎼🎧▶https://t.co/P2uMDbOD9c @IamSaiDharamTej @RaashiKhanna @DirectorMaruthi @MusicThaman @UV_Creations @GA2Official #BunnyVas @SKNonline @LahariMusic #PratiRojuPandaageOnDec20th pic.twitter.com/sR6UBrv6aC
ఈ సినిమాలో తేజూకి తాత పాత్రలో సత్యరాజ్ కనిపించనున్నాడు. అతడి పాత్ర చిత్రానికి హైలైట్ అవుతుందని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది.
ఇవీ చూడండి.. కేరళలో స్టెప్పులేస్తున్న 'రూలర్' బాలయ్య..