ETV Bharat / sitara

'ప్రతిరోజూ పండగే' అంటున్న హిట్ జోడీ

సాయిధరమ్ తేజ్ కొత్త సినిమాకు 'ప్రతిరోజూ పండగే' అనే టైటిల్​ను ఖరారు చేసింది చిత్రబృందం. హీరోయిన్​గా రాశీఖన్నా నటించనుంది.

'ప్రతిరోజూ పండగే' అంటున్న హిట్ జోడీ
author img

By

Published : Jun 20, 2019, 8:59 AM IST

ఇటీవలే చిత్రలహరి సినిమాతో ఫామ్​లోకి వచ్చాడు హీరో సాయిధరమ్ తేజ్. త్వరలో కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. మారుతి దర్శుకుడు. హీరోయిన్​గా రాశీఖన్నా ఎంపికైంది. 'ప్రతిరోజూ పండగే' అనే టైటిల్​ను చిత్రబృందం ఖరారు చేసింది.

ఈ నెల 27 నుంచి సెట్స్​ మీదకు వెళ్లనుంది చిత్రం. తేజు-రాశీ జోడీ ఇప్పటికే 'సుప్రీం'తో ఆకట్టుకున్నారు. మరోసారి మురిపించేందుకు సిద్ధమవుతున్నారు. సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తెచ్చే అవకాశముంది.

ఇది చదవండి: ఓ సినిమా కోసం ముగ్గుర్ని ఒప్పించిన హీరో సందీప్ కిషన్

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
RESTRICTIONS: Cleared worldwide for broadcast, digital and social use. Maximum use 90 seconds (per press conference/training session). Use within 48 hours. No archive. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Stade Oceane, Le Havre, France. 19th June, 2019.
+++ TRANSCRIPTIONS TO FOLLOW +++
1. 00:00 USA coach Jill Ellis and forward Christen Press arriving at the press conference
2. 00:16 SOUNDBITE (English) Jill Ellis, US coach :
3. 0:55 SOUNDBITE (English) Christen Press, USA forward:
4. 01:45 SOUNDBITE (English) Jill Ellis, US coach :
5. 02:08 SOUNDBITE (English) Christen Press, USA forward:
6. 02:20 SOUNDBITE (English) Jill Ellis, US coach :
7. 02:58 USA coach Jill Ellis and forward Christen Press leaving the press conference room
SOURCE: SNTV
DURATION: 03:09
STORYLINE:
Defending champions USA will face potentially their toughest group game on Thursday against Sweden - the nation that knocked them out of the 2016 Olympic games on penalties.
As heavy favourites, USA and Sweden have both guaranteed their spot in the France 2019 knockout spots, but the Stars and Stripes will play for top position in the group.
USA won their opener by a record 13-0 against Thailand, then beat Chile 3-0 to lie level on six points with Sweden in Group F, although USA have the edge on goal difference.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.