ETV Bharat / sitara

'సైకో సైయాన్​'గా వస్తోన్న సాహో ప్రభాస్​

ఇప్పటికే టీజర్​తో భారీ స్థాయిలో అంచనాలు పెంచిన ప్రభాస్ ఈ సారి సాంగ్​తో ముందుకు రానున్నాడు. తాను నటిస్తున్న సాహోలో సైకోసైయాన్ పాట త్వరలో విడుదల కానున్నట్టు ఇన్​ స్టాలో షేర్ చేశాడు.

author img

By

Published : Jul 3, 2019, 8:24 PM IST

Updated : Jul 4, 2019, 6:29 AM IST

సాహో

ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ ఆస్ట్రియాలో జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను త్వరలోనే విడుదల చేయనున్నట్లు, నటుడు ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టర్‌ను షేర్‌ చేశాడు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. శ్రద్ధాకపూర్ హీరోయిన్​గా నటిస్తోంది.

"హే డార్లింగ్స్ ... ఇది సాహో మొదటి పాట 'ది సైకో సైయాన్' త్వరలో రానుంది" అంటూ ఇన్ స్టాలో పోస్ట్‌ చేశాడు.

ఇప్పటికే విడుదలైన సాహో టీజర్ ఆకట్టుకుంటోంది. యువీ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిమవుతున్న ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్‌ నటులు నీల్‌ నితిన్‌ ముఖేష్, జాకీ ష్రాఫ్, ఎల్విన్‌ శర్మ, చుంకీ తదితరులు నటిస్తున్నారు.

ఇది చదవండి: ఆ గదిలో 'నిశ్శబ్దం'.. ఒంటరిగా అనుష్క

ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ ఆస్ట్రియాలో జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను త్వరలోనే విడుదల చేయనున్నట్లు, నటుడు ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టర్‌ను షేర్‌ చేశాడు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. శ్రద్ధాకపూర్ హీరోయిన్​గా నటిస్తోంది.

"హే డార్లింగ్స్ ... ఇది సాహో మొదటి పాట 'ది సైకో సైయాన్' త్వరలో రానుంది" అంటూ ఇన్ స్టాలో పోస్ట్‌ చేశాడు.

ఇప్పటికే విడుదలైన సాహో టీజర్ ఆకట్టుకుంటోంది. యువీ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిమవుతున్న ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్‌ నటులు నీల్‌ నితిన్‌ ముఖేష్, జాకీ ష్రాఫ్, ఎల్విన్‌ శర్మ, చుంకీ తదితరులు నటిస్తున్నారు.

ఇది చదవండి: ఆ గదిలో 'నిశ్శబ్దం'.. ఒంటరిగా అనుష్క

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
PRIME MINISTER'S MEDIA OFFICE HANDOUT - AP CLIENTS ONLY
Baghdad - 2 July 2019
1. Iraqi Prime Minister Adel Abdul-Mahdi at podium
2. Journalists in conference room
3. SOUNDBITE (Arabic) Adel Abdul-Mahdi, Iraqi Prime Minister
"There will be no transition of the Al-Hashd Al-Shaabi (Popular Mobilisation Forces) ranks to the Iraqi military unless they have graduated from an Iraqi military college or from faculties recognised by the Iraqi armed forces. We will deal with this matter accurately and systematically in a way that does not constitute any legal breach."
4. Journalists in room
STORYLINE:
Iraq's government has moved to control the powerful Iran-backed militias in the country, placing them under the full command of the armed forces.
Prime Minister Adel Abdul-Mahdi late on Monday said fighters of the Al-Hashd Al-Shaabi, or Popular Mobilisation Forces, would only be able to join the military once they had graduated from a military college or from faculties recognised by the armed forces.
Offices of militias that continued to operate independently within, or outside, Iraqi cities would be closed and any armed faction working "openly or secretly" against the new guidelines would be considered illegitimate, he added.
The move came amid tensions between Iran and the US and after several unclaimed attacks near US forces or US interests in Iraq.
Iraq has found itself caught in the middle between two allies - it hosts more than 5,000 US troops, but is also home to the powerful militias, some of whom want the US forces to leave.
The militias affected by the government's decision fall under the umbrella of the Popular Mobilisation Forces, a collection of mostly Shiite militias that fought the Islamic State group and were incorporated into the Iraqi armed forces in 2016.
Together, they number more than 140,000 fighters, and while they fall under the authority of Iraq's prime minister, the PMF's top brass are politically aligned with Iran.
Several powerful groups welcomed the government's decision, but it was not immediately clear if the militia would fully abide by the order - and implementation could prove tricky.
==========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 4, 2019, 6:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.