ETV Bharat / sitara

యూట్యూబ్​లో 'సారంగ దరియా' పాట రికార్డు - టాలీవుడ్ న్యూస్

'లవ్​స్టోరి' సినిమాలోని 'సారంగ దరియా' యూట్యూబ్​లో దుమ్ముదులుపుతోంది. ఈ క్రమంలో సరికొత్త రికార్డు కూడా సృష్టించింది.

saaranga dharia song clicks 50 million views
సారంగ దరియా సాంగ్
author img

By

Published : Mar 14, 2021, 5:14 PM IST

Updated : Mar 14, 2021, 6:09 PM IST

సాయిపల్లవి 'సారంగ దరియా' పాట అరుదైన ఘనత సాధించింది. టాలీవుడ్​లో అత్యంత వేగంగా 50 మిలియన్​ వ్యూస్​ అందుకున్న తొలి గీతంగా నిలిచింది. విడుదలైన 14 రోజుల్లోనే ఈ మార్క్​ను చేరింది.

నాగచైతన్య హీరోగా, శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లవ్​స్టోరి' సినిమాలోనిది ఈ గీతం. పవన్ సంగీతమందించగా, శేఖర్​ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 16న థియేటర్లలోకి రానుంది.

ఇది చదవండి: అసలు ఎవరీ 'సారంగ దరియా'!

Last Updated : Mar 14, 2021, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.