ETV Bharat / sitara

ట్రైలర్: వృద్ధుల పాత్రల్లో అదరగొట్టిన భూమి, తాప్సీ - taapse

బాలీవుడ్ చిత్రం 'సాండ్ కీ ఆంఖ్' ట్రైలర్ విడుదలైంది. భూమి పడ్నేకర్, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సాండ్​ కీ ఆంఖ్
author img

By

Published : Sep 23, 2019, 5:12 PM IST

Updated : Oct 1, 2019, 5:22 PM IST

భూమి పడ్నేకర్, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం 'సాండ్​ కీ ఆంఖ్'. ఈ సినిమా ట్రైలర్ నేడు (సోమవారం) విడుదలైంది. ప్రపంచంలోనే వయోధిక షూటర్లుగా గుర్తింపు తెచ్చుకున్న చాందో తోమార్, ప్రకాషి తోమార్ జీవితాల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.

గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు షూటింగ్​పై ఆసక్తితో వయసుతో నిమిత్తం లేకుండా ఆ క్రీడలో ఎలా రాణించారనేది ప్రధాన కథాంశం. వాస్తవానికి దగ్గరగా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంటోంది. వృద్ధుల పాత్రల్లో భూమి, తాప్సీ ఒదిగిపోయారు.

రిలయన్స్ ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై అనురాగ్ కశ్యప్, నిధి పామర్ నిర్మించారు. తుషార్ హిరాందాని దర్శకత్వం వహించాడు. వినీత్ మిశ్రా సంగీతం సమకూర్చాడు. దీపావళి కానుకగా అక్టోబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: టీమిండియా మాజీ క్రికెటర్ కన్నుమూత..

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Nairobi - 23 September 2019
1. Wide of rubble, debris of collapsed classroom, people gathered at scene
2. Close-up of book
3. Tilt-up from book to rubble, debris, people at scene
4. Pan right of people behind police cordon
5. Various of debris, rubble
6. Wide of debris, rubble
7. Pull-out of military personnel at scene
8. Wide of scene
STORYLINE:
Emergency workers in Kenya were sifting through rubble Monday after a school collapsed in Nairobi, killing at least seven students.
Almost 60 others were taken to hospital.
The tragedy happened at the privately-run Precious Talent Top School.
Scattered piles of textbooks and paper were seen amid the debris, as anguished families gathered at the site.
A government spokesperson said it was not immediately clear why the building of corrugated metal and wood had collapsed.
More than 800 students are enrolled at the school.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.