సాహో.. ఎన్నో అంచనాలు నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. విడుదలై నెలన్నర దాటిందో లేదో అప్పుడే అమెజాన్ ప్రైమ్‌లో వచ్చేసింది. ప్రైమ్‌లో తెలుగు వర్షన్ అందుబాటులో ఉంచారు కానీ హిందీలో ఈ సినిమాను పెట్టలేదు. ఈ కారణంగా ప్రభాస్ బాలీవుడ్ అభిమానులు నెట్టింట తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
-
we want #saaho in hindi https://t.co/97qGiLabqr
— zeeshanliaqat (@zeeshanliaqat17) October 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">we want #saaho in hindi https://t.co/97qGiLabqr
— zeeshanliaqat (@zeeshanliaqat17) October 19, 2019we want #saaho in hindi https://t.co/97qGiLabqr
— zeeshanliaqat (@zeeshanliaqat17) October 19, 2019
సాహో హిందీ వర్షన్ ఎందుకు పెట్టలేదంటూ కొంతమంది ఔత్సాహికులు అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే సాహో హిందీ వర్షన్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్‌కు ఇచ్చారని, అక్టోబరు 23 లేదా నవంబరు 1 నుంచి అందులో లభ్యమవుతుందని కొందరు రిప్లై ఇచ్చారు.
సినిమాలోని కొన్ని మంచి సన్నివేశాలు గురించి మాట్లాడుతూ మరి కొంతమంది కామెంట్లు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టులు ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి.
-
#saaho will be streaming on 19th October in @PrimeVideoIN in Telugu,Tamil, Malayalam Languages . Hindi will be streaming in @NetflixIndia on November. #saaho #saahoonamazonprime. #prabhas
— Siddhant Nandan SAAHO (@VARMA__N) October 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#saaho will be streaming on 19th October in @PrimeVideoIN in Telugu,Tamil, Malayalam Languages . Hindi will be streaming in @NetflixIndia on November. #saaho #saahoonamazonprime. #prabhas
— Siddhant Nandan SAAHO (@VARMA__N) October 15, 2019#saaho will be streaming on 19th October in @PrimeVideoIN in Telugu,Tamil, Malayalam Languages . Hindi will be streaming in @NetflixIndia on November. #saaho #saahoonamazonprime. #prabhas
— Siddhant Nandan SAAHO (@VARMA__N) October 15, 2019
సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియెషన్స్ బ్యానర్‌పై వంశీ - ప్రమోద్ నిర్మించారు. శ్రద్ధా కపూర్ కథానాయిక. నీల్ నితిన్ ముఖేశ్, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
-
Prabhas running shot in this scene🔥#Prabhas #Saaho#SaahoOnAmazonPrime @madhie1 🙏 pic.twitter.com/sXaZ0YpkP3
— Oct23rd😎 (@JayadeepVarma) October 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Prabhas running shot in this scene🔥#Prabhas #Saaho#SaahoOnAmazonPrime @madhie1 🙏 pic.twitter.com/sXaZ0YpkP3
— Oct23rd😎 (@JayadeepVarma) October 19, 2019Prabhas running shot in this scene🔥#Prabhas #Saaho#SaahoOnAmazonPrime @madhie1 🙏 pic.twitter.com/sXaZ0YpkP3
— Oct23rd😎 (@JayadeepVarma) October 19, 2019
ఇదీ చదవండి: రాశీ ఖన్నా తొలి ప్రేమ ఎప్పుడంటే..