ETV Bharat / sitara

'సాహో'లో యాక్షనే కాదు.. రొమాన్స్​ అదే స్థాయిలో

'సాహో' కొత్త పోస్టర్​లో కెమిస్ట్రీతో అదరగొట్టిన ప్రభాస్- శ్రద్ధా కపూర్.. చిత్రంపై అంచనాల్ని పెంచుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్​లో​ యాక్షన్​ సన్నివేశాలు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.

author img

By

Published : Aug 25, 2019, 5:31 AM IST

Updated : Sep 28, 2019, 4:29 AM IST

రొమాంటిక్ స్టిల్​లో ప్రభాస్- శ్రద్ధా కపూర్

యంగ్ రెబల్​ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'సాహో'. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కొత్త పోస్టర్​లు విడుదల చేస్తున్న చిత్రబృందం సినిమాపై అంచనాల్ని ఇంకా పెంచుతోంది. సామాజిక మాధ్యమాల్లో శనివారం వచ్చిన కొత్త ఫొటో 'సాహో'లో యాక్షనే కాదు.. రొమాన్స్​ అదే స్థాయిలో ఉందని చెప్పకనే చెబుతోంది.

saaho nw poster
సాహో పోస్టర్

ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్​గా నటించింది. జాకీష్రాఫ్, మందిరాబేడీ, నీల్ నీతేశ్​ ముఖ్, అరుణ్ విజయ్, చుంకీ పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుజీత్ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్​ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూ.350 కోట్లతో నిర్మించింది. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 30న పలు భాషల్లో విడుదల కానుంది.

ఇది చదవండి: కృష్ణాష్టమి: సూపర్ స్టార్స్​ ఉట్టి కొడితే...!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST:
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
SOURCE: Infront Sports
DURATION:
STORYLINE:
Last Updated : Sep 28, 2019, 4:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.