ETV Bharat / sitara

ట్రైలర్: ఫన్, ఎమోషనల్​ 'సవారి' - నందు ప్రియాంకరెడ్డి సినిమా

నందు, ప్రియాంక శర్మ జంటగా సాహిత్‌ మోత్కూరి దర్శకత్వంలో 'సవారి' అనే చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్​ ఆకట్టుకుంటోంది.

Saahith Mothkuri is coming up with an animal-based concept film titled 'Savaari'
ఆకట్టుకుంటోన్న గుర్రం 'సవారి'
author img

By

Published : Jan 23, 2020, 9:52 AM IST

Updated : Feb 18, 2020, 2:12 AM IST

కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్‌ పతాకంపై సంతోష్‌ మోత్కూరి, నిశాంక్‌ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'సవారి'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఓ గుర్రం రోడ్డుపై పరుగెడుతూ తన గురించి చెప్పుకునే సన్నివేశంతో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది.

రాజు ఏం చేశాడో తెలియాలి అంటే...

"నా పేరు బాద్‌షా.. మీ ముందుకు ఓ మంచి కథ తీసుకొచ్చా.. అంటూ రాహుల్ రామకృష్ణ.. గుర్రానికి వాయిస్‌ అందించాడు. ఈ డైలాగ్‌ చెప్పిన వెంటనే ఆ కథలో భాగమవుతారు నందు, ప్రియాంక శర్మ. "దేవుడా నన్ను తీసుకెళ్లిపో. ఈ పాడు సమాజంలో నేను బతకలేనంటూ" ఏడుస్తుంటుంది కథానాయిక. ఆమెకు నచ్చని పెళ్లి చేస్తున్నారేమో అనిపిస్తుంది చూస్తుంటే. ప్రియాంకతో ప్రేమ, గుర్రంతో ఉన్న అనుబంధం ఈ రెండింటి మధ్య నలిగిన రాజు కథే 'సవారి'. రాజు ఏం చేశాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. శేఖర్‌ చంద్ర సంగీతం అలరిస్తుంది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: సైఫ్‌ వ్యాఖ్యలపై బాలీవుడ్​ క్వీన్​ కంగనా కౌంటర్​

Intro:Body:

Leeds, Ezz El-Din Bahader, Isaak Hayik, Egyptian Football Association  

Leeds: In a first, third-division Egyptian club named 6th October has signed a 75-year-old player named Ezz El-Din Bahader.

If Bahader comes to the pitch to play the game, he will become the oldest professional footballer to play the sport.

The current record is held by Isaak Hayik as he played for Israel's fourth-tier side Ironi Or Yehuda in April 2019 at the age of 73.

"Today, the Egyptian Football Association has registered the oldest professional player in the world during the current winter transfer period. He is 75-year-old Ezz El-Din Bahader, who signed for 6 October in the third division," the EFA said in a Facebook post.

"He is preparing to enter the Guinness World Encyclopaedia of records as he begins his participation with his club," he added.

However, no details of Bahader's contract with 6th October are currently available and his footballing history is also unclear.

Conclusion:
Last Updated : Feb 18, 2020, 2:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.