*ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. రెండో సాంగ్‌కు సంబంధించిన అప్డేట్ను శుక్రవారం సాయంత్రం వెల్లడించనున్నట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది. ఇప్పటికే వచ్చిన దోస్తీ సాంగ్ అలరిస్తోంది. ఇటీవల వచ్చిన గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది.
-
#HappyDiwali folks… 🤩
— RRR Movie (@RRRMovie) November 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Adding more fireworks to your festival, #RRRMovie 2nd song update tomorrow evening. 💥💥
Stay tuned. 🕺🕺 pic.twitter.com/aBxKJinbsH
">#HappyDiwali folks… 🤩
— RRR Movie (@RRRMovie) November 4, 2021
Adding more fireworks to your festival, #RRRMovie 2nd song update tomorrow evening. 💥💥
Stay tuned. 🕺🕺 pic.twitter.com/aBxKJinbsH#HappyDiwali folks… 🤩
— RRR Movie (@RRRMovie) November 4, 2021
Adding more fireworks to your festival, #RRRMovie 2nd song update tomorrow evening. 💥💥
Stay tuned. 🕺🕺 pic.twitter.com/aBxKJinbsH
*యాంకర్ సుమ.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రాన్ని ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు నవంబరు 6న టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని సుమ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతమందిస్తున్నారు.
-
'Mega Power Star' @AlwaysRamCharan to launch the Title & First Look of my feature film.@vennelacreation's #ProdNo2 🎬
— Suma Kanakala (@ItsSumaKanakala) November 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
On Nov 6th🤩@mmkeeravaani @VijayKalivarapu @Anushkumar04 #BalagaPrakash #HappyDiwali #suma #sumakankaka #anchorsuma pic.twitter.com/8lM1pIuopN
">'Mega Power Star' @AlwaysRamCharan to launch the Title & First Look of my feature film.@vennelacreation's #ProdNo2 🎬
— Suma Kanakala (@ItsSumaKanakala) November 4, 2021
On Nov 6th🤩@mmkeeravaani @VijayKalivarapu @Anushkumar04 #BalagaPrakash #HappyDiwali #suma #sumakankaka #anchorsuma pic.twitter.com/8lM1pIuopN'Mega Power Star' @AlwaysRamCharan to launch the Title & First Look of my feature film.@vennelacreation's #ProdNo2 🎬
— Suma Kanakala (@ItsSumaKanakala) November 4, 2021
On Nov 6th🤩@mmkeeravaani @VijayKalivarapu @Anushkumar04 #BalagaPrakash #HappyDiwali #suma #sumakankaka #anchorsuma pic.twitter.com/8lM1pIuopN
*బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం 'స్టూవర్ట్‌పురం దొంగ'. దీపావళి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న బెల్లంకొండ హీరో.. సినీ ప్రియుల్ని ఆశ్చర్యపరిచారు. వివి వినాయక్ శిష్యుడు కేఎస్.. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
*శర్వానంద్-రీతూవర్మ జంటగా నటిస్తున్న ద్విభాషా చిత్రం 'ఒకే ఒక జీవితం' విడుదలపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నట్లు చెప్పడం సహా దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఇందులో అమల కీలకపాత్ర పోషిస్తున్నారు.
*వీటితో పాటే దీపావళి శుభాకాంక్షలు చెబుతూ.. తెలుగు చిత్రబృందాలు కొత్త పోస్టర్లు విడుదల చేశాయి. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', '18 పేజీస్', 'కార్పోరేటర్', 'ట్యాక్సీ', 'ఎదురుచూపు' చిత్రాల అప్డేట్స్ ఉన్నాయి.
ఇవీ చదవండి: