ETV Bharat / sitara

తారక్-చరణ్​ల 'ఆర్ఆర్ఆర్'​ పూర్తి టైటిల్ ఇదేనా..! - ntr ram charan movie

'బాహుబలి' తర్వాత ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం 'ఆర్​.ఆర్.​ఆర్'. ఈ సినిమాకు 'రామ రౌద్ర రుషితం' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం.

ఆర్​ఆర్​ఆర్
author img

By

Published : Oct 6, 2019, 12:08 PM IST

టాలీవుడ్ ప్రముఖ హీరోలు రామ్​చరణ్​, జూ.ఎన్టీఆర్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'. 'బాహుబలి'తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్​ ఇదేనంటూ ఓ వార్త వైరల్ అవుతోంది.

ఇప్పటికే టైటిల్​ కోసం అభిమానుల నుంచి సలహాలు కోరిన చిత్రబృందం.. 'రామ రౌద్ర రుషితం' అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. విదేశీ భాషల్లో 'రైజ్ రివోల్ట్ రివేంజ్' పేరుతో విడుదల చేయనున్నారట. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈనెల 22న కొమరం భీమ్ జయంతి సందర్భంగా సినిమాలో ఎన్టీఆర్ లుక్ విడుదల చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో చరణ్​కు జోడీగా బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్​ సరసన కనిపించే కథానాయిక ఎవరనే విషయం ఇంకా ఖరారు కాలేదు.

ఇవీ చూడండి.. 50వ ఎడిషన్​లో 50 ఏళ్ల నాటి సినిమాలు

RESTRICTION SUMMARY: NO ACCESS THAILAND
++CLIENTS PLEASE NOTE EDIT CONTAINS ONE SHOT OF A DEAD ELEPHANT++
SHOTLIST:
TPBS - NO ACCESS THAILAND
Nakhon Nayok - 5 October 2019
1. Various of the two surviving elephants on edge of waterfall in Khao Yai National Park
2. One dead elephant in the water
3. Two elephants at the edge of the waterfall
4. Various of officials looking at map on screen
5. Tilt down of waterfall
6. Various of the two elephants
7. Various of park officials monitoring situation
8. Various of the two elephants trying to get out of the water
9. SOUNDBITE (Thai) Chanaya Kanchanasaka, National Park's veterinarian:
"The two elephants right now are taking a rest. They are exhausted from trying to cross the water. We are trying to get them to stay still and rest. They used lots of energy wading through the water. I believe that they should be able to climb out through the path below."
10. Park officials with climbing rope and life vests
11. Two surviving elephants in water
STORYLINE:
A herd of wild elephants was swept away by raging waters in Thailand's national park, drowning six, while rangers helped steer two animals out of a deep ravine.
Staff at Khao Yai National Park discovered the two struggling elephants and the carcasses after dawn Saturday near the Haew Narok waterfall, also known as the Ravine of Hell.
The two elephants were trying to reach a dead calf, park officials said.
Park rangers helped lead the two elephants from the ravine and said they will monitor their condition throughout the week. The waterfall was closed off to visitors while officials remove the carcasses.
"The two elephants right now are taking a rest. They are exhausted from trying to cross the stream," said Chanaya Kanchanasaka, a veterinarian at the park, located 120 Kilometers (80 miles) northeast of Bangkok.
The ravines usually fill up with gushing water during a rainy season. In 1992, eight elephants died after falling into the water.
The park is home to about 300 wild elephants and is part of Dong Phayayen-Khao Yai Forest Complex, a UNESCO World Heritage site.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.