ETV Bharat / sitara

RRR movie: 'ఆర్​ఆర్​ఆర్'​ విడుదల వాయిదా - ramcharan rrr poster

'ఆర్​ఆర్​ఆర్'​(RRR movie) సినిమా విడుదల వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది చిత్రబృందం.

RRR
ఆర్​ఆర్​ఆర్​
author img

By

Published : Sep 11, 2021, 1:02 PM IST

Updated : Sep 11, 2021, 2:14 PM IST

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్​ఆర్​ఆర్'(RRR movie) సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. పోస్డ్​ ప్రొడక్షన్​ పనులు దాదాపుగా పూర్తైనట్లు తెలిపిన మూవీ టీమ్​.. త్వరలోనే కొత్త రిలీజ్​ డేట్​ను ప్రకటిస్తామని వెల్లడించింది.

  • Post production nearly done to have #RRRMovie ready by October’21.
    But as known to many, we are postponing the release but cannot announce a new date with theatres indefinitely closed.
    We will release at the earliest possible date when the world cinema markets are up and running.

    — DVV Entertainment (@DVVMovies) September 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అక్టోబర్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్‌' విడుదల చేసేందుకు పోస్ట్‌ ప్రొడెక్షన్‌ చాలా వరకూ పూర్తయ్యింది. కానీ, అందరూ అనుకున్నట్లే 'ఆర్‌ఆర్‌ఆర్‌' విడుదల వాయిదా వేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లు ఇంకా పూర్తిగా తెరుచుకోని నేపథ్యంలో కొత్త విడుదల తేదీని ప్రకటించలేకపోతున్నాం. థియేటర్లు పునఃప్రారంభమైన వెంటనే తప్పకుండా సినిమా విడుదల చేస్తాం" ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం వెల్లడించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో 'ఆర్ఆర్ఆర్' నిర్మిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి(rajamouli rrr movie budget) తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌(ramcharan rrr new look ), కొమురం భీమ్‌గా తారక్‌(ntr rrr poster) నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'భీమ్‌ ఫర్‌ రామరాజు', 'రామరాజు ఫర్‌ భీమ్‌' టీజర్లు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇదీ చూడండి: 'ఆర్ఆర్ఆర్'తో పాటు ఆ సినిమాలు థియేటర్లలోనే..

Last Updated : Sep 11, 2021, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.