ETV Bharat / sitara

RRR movie: 'ఆర్​ఆర్​ఆర్​' నుంచి బిగ్​ సర్​ప్రైజ్​ ఇదేనా? - RRR english version

అక్టోబర్​ 29న ఓ బిగ్​ సర్​ప్రైజ్​ ఇవ్వనున్నట్లు ఇటీవలే ప్రకటించింది 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రబృందం(Rajamouli RRR movie) ​. ఇప్పుడా బిగ్​ అప్డేట్​ ఇదేనంటూ నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అదేంటంటే?

RRR
ఆర్​ఆర్​ఆర్​
author img

By

Published : Oct 28, 2021, 4:32 PM IST

దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli RRR movie) ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'ఆర్​ఆర్​ఆర్'​. ఎన్టీఆర్​, రామ్​చరణ్​ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది(ntr ram charan rrr movie). ఈ క్రమంలోనే చిత్రానికి సంబంధించి ఓ బిగ్​ సర్​ప్రైజ్​ను అక్టోబర్​ 29న ఇవ్వనున్నట్లు ఇటీవలే తెలిపింది చిత్రబృందం. అయితే అది ఏమై ఉంటుందా? అని ఫ్యాన్స్​లో ఆసక్తి నెలకొనగా.. ఇప్పుడా బిగ్​ సర్​ప్రైజ్​ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

'ఆర్​ఆర్​ఆర్​'ను(RRR movie) ఇంగ్లీష్​ వెర్షన్​లో రిలీజ్​ చేసేందుకు ప్రముఖ హాలీవుడ్​ నిర్మాణ సంస్థ వార్నర్​ బ్రదర్స్ ఆసక్తి చూపిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే జక్కన్న టీమ్​తో చర్చలు కూడా జరిపిందట. ఈ డీల్​ ఓకే అయినట్లు సమాచారం. ఈ విషయాన్నే అక్టోబర్​ 29న అధికారికంగా ప్రకటించబోతున్నట్లు అంతా మాట్లాడుకుంటున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో (RRR Budget) 'ఆర్ఆర్ఆర్' (RRR release date) నిర్మిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli RRR Movie Budget) తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌(Ramcharan RRR New Look ), కొమురం భీమ్‌గా ఎన్టీఆర్​ (Ntr RRR Poster) నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్లు​ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఇదీ చూడండి: ఆ రోజున 'ఆర్​ఆర్​ఆర్'​ నుంచి బిగ్​ సర్​ప్రైజ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.