ETV Bharat / sitara

జబర్దస్త్​ టీమ్​కు రోజా ప్రత్యేక కానుక

తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందిన జబర్దస్త్​ షోలో నటిస్తోన్న సభ్యులకు ఎమ్మెల్యే రోజా ఓ కానుక అందించారు. 'శ్రీపూర్ణిమ' అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు.

రోజా
author img

By

Published : Oct 10, 2019, 5:46 AM IST

Updated : Oct 10, 2019, 7:41 AM IST

జబర్దస్త్​.. ఈ షో​ తెలియని తెలుగు లోగిళ్లు.. ఇది చూడని యువత లేరంటే అతిశయోక్తి కాదేమో! రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రాచుర్యం సంపాదించిందీ షో. ఈ కార్యక్రమానికి జడ్జిగా ఉన్న ఎమ్మెల్యే రోజా జబర్దస్త్​ సభ్యులకు ఓ కానుక ఇచ్చారు.

జబర్దస్త్​ టీమ్​కు రోజా ప్రత్యేక కానుక

దసరా సందర్భంగా హైపర్ ఆది, చలాకి చంటి, దొరబాబు తదితరులకు 'శ్రీపూర్ణిమ' అనే భక్తి గ్రంథాన్ని కానుకగా ఇచ్చారు రోజా. ఈ గ్రంథాన్ని ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రాశారు. ఈ పుస్తకాన్ని ఇచ్చినందకు రోజాకు ధన్యవాదాలు చెప్పింది జబర్దస్త్​ టీమ్.

roja special gift to jabardasth teamజబర్దస్త్​ టీమ్​కు రోజా ప్రత్యేక బహుమానం

అమ్మవారి అనుగ్రహంతో ఈ పుస్తకం ఇస్తున్నానని, ప్రార్ధనా వేళల్లో ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు రోజా. ఇప్పటికే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఈ పుస్తకానికి ఆదరణ పెరుగుతోందని తెలిపారు.

ఇదీ చదవండి: భూతవైద్యుడు షూటింగ్ ప్రారంభించాడు..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
EUROPEAN UNION - AP CLIENTS ONLY
Brussels - 9 October 2019
1. SOUNDBITE (French) Michel Barnier, European Union chief Brexit negotiator:
++TRANSLATION TO FOLLOW++
2. Cutaway
3. SOUNDBITE (French) Michel Barnier, European Union chief Brexit negotiator:
++TRANSLATION TO FOLLOW++
4. Cutaway
5. SOUNDBITE (French) Michel Barnier, European Union chief Brexit negotiator:
++TRANSLATION TO FOLLOW++
6. Various of Parliament
7. SOUNDBITE (French) Michel Barnier, European Union chief Brexit negotiator:
++TRANSLATION TO FOLLOW++
8. Cutaway
9. SOUNDBITE (French) Michel Barnier, European Union chief Brexit negotiator:
++TRANSLATION TO FOLLOW++
10. SOUNDBITE (English) Guy Verhofstadt, Belgian MEP Guy Verhofstadt and member of the Brexit Steering group: ++OVER VARIOUS ANGLES+++TRANSCRIPTION TO FOLLOW++
11. Mid of MeP
12. SOUNDBITE (English) Guy Verhofstadt, Belgian MEP Guy Verhofstadt and the EU Parliament's Brexit Steeering group chair:
++TRANSCRIPTION TO FOLLOW++
13. Wide of Parliament
STORYLINE:
European Union chief Brexit negotiator Michel Barnier told the European Parliament he believed a deal with Britain was still possible "if there is good will on both sides".
Barnier said, however, that British Prime Minister Boris Johnson's recent proposals were fundamentally flawed on dealing with the border on the island of Ireland and giving the regional authorities in Northern Ireland a veto on how to proceed.
But the EU Parliament's Brexit Steeering group chair Guy Verhofstadt, called Britain's proposal "not serious at all", dubbing it a virtual proposal which downgraded the political declaration and the future relationship "by making a sort of Singapore of the North Sea."
Barnier will be meeting with UK Brexit envoy Stephen Barclay on Thursday as both sides are saying that the chances of reaching a divorce deal look increasingly slim.
EU and UK negotiators have been meeting at technical level this week and Barclay's visit comes in the wake of a series of acrimonious comments from both sides on the state of relations.
The EU has said that British Prime Minister Boris Johnson needs to have workable proposals by the end of the week if there is to be any chance of a breakthrough at the October 17-18 EU summit.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 10, 2019, 7:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.