ETV Bharat / sitara

'ఐరన్​మ్యాన్' ఇన్​స్టా హ్యాక్​.. హీరో షాక్..! - ఇన్​ స్టా

హాలీవుడ్ హీరో రాబర్ట్​ డౌనీ జూనియర్ ఇన్​స్టాగ్రామ్ ఖాతా శుక్రవారం హ్యాకింగ్​కు గురైంది. అయితే ఈ సమస్య పరిష్కారమైందని ఇన్​స్టాలో శనివారం పోస్ట్ చేశాడు 'ఐరన్​మ్యాన్' నటుడు.

రాబర్ట్​ డౌనీ జూనియర్
author img

By

Published : Sep 7, 2019, 4:30 PM IST

Updated : Sep 29, 2019, 6:54 PM IST

హలీవుడ్ నటుడు జేసన్ మొమోవా(ఆక్వామ్యాన్ ఫేమ్​) ఇన్​స్టాగ్రామ్ ఖాతా హ్యాకింగ్ మర్చిపోక ముందే హీరో రాబర్ట్ డౌనీ జూనియర్ ఇన్ స్టా ఎకౌంట్ హ్యాక్​ చేశారు సైబర్ నేరగాళ్లు. శుక్రవారం ఈ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా వెల్లడించాడు రాబర్ట్​.

"నా ఇన్​స్టా ఖాతా హ్యాకింగ్​కు గురైంది. తాత్కాలికంగా నిలిచిపోయినందుకు క్షమించండి. సమస్య పరిష్కారమయ్యేవరకు దూరంగా ఉండండి. ధన్యవాదాలు" -రాబర్ట్​ డౌనీ జూనియర్, హాలీవుడ్​ నటుడు.

  • I'm sorry to say my Instagram has been compromised... Please steer clear for the time being until it's sorted. Thank you all. I love you 3000.

    — Robert Downey Jr (@RobertDowneyJr) September 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ఐరన్​మ్యాన్' నటుడు ఇన్​స్టా ఖాతాలోని పోస్ట్​లు, అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్​ తదితర సమచారం ఉచితంగా ఇతరులకు షేర్ చేశారు హ్యాకర్లు. ఖాతాకు సంబంధించిన రికవరీ ఈమెయిల్​ను మార్చారని చెప్పాడు రాబర్ట్. అయితే ఈ సమస్య శనివారానికి పరిష్కారమైందని తన ఇన్​స్టాలో వెల్లడించాడు.

"మధ్యలో ఆటంకం కలిగినందుకు మన్నించండి. వీ ఆర్ బ్యాక్(మన తిరిగి కలుసుకున్నాం)" -రాబర్ట్​ డౌనీ జూనియర్, హాలీవుడ్ నటుడు

ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు ఈ మధ్య తరచూ హ్యాకింగ్ గురవుతున్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ నటుల ఖాతాల్లోని వ్యక్తిగత సమాచారాన్ని అంతర్జాలంలో బహిర్గతపరుస్తున్నారు సైబర్ నేరగాళ్లు.

ఇది చదవండి: "గెలుపోటములు సహజం... ధైర్యంగా ముందుకెళ్లండి"

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, its territories and possessions, and Bermuda. No access to footage of a match in Japan until the end of  the applicable match. In respect of the United Kingdom of Great Britain and Northern Ireland, Ireland, Channel Islands, Isle of Man, and Gibraltar, News Access Use shall solely be within the period of time immediately following conclusion of the last match of day, ending 24 hours thereafter. Excerpts of up to two (2) total minutes of Match footage per day and two (2) total minutes of Activities footage per day for a total of four (4) minutes per day of audio and/or video footage. Match footage excerpts may be televised within twenty-four (24) hours: (i) after 23:00GMT (for matches completed prior to 23:00GMT); (ii) after 03:00GMT (for matches completed between 23:00GMT and 03:00GMT the following day). No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Broadcasters must include an on-air "Courtesy USTA and (applicable US Open broadcast partner) " graphic.
DIGITAL: No standalone digital clips allowed.
SHOTLIST: USTA Billie Jean King National Tennis Center, New York City, New York, USA. 6th September 2019.
(1) Juan Sebastian Cabal and Robert Farah (Col) beat Marcel Granollers (Spa) and Horacio Zeballos (Arg) 6-4, 7-5.
1. 00:00 Coin toss and players posing for photographs at the net
First set:
2. 00:11 Ninth game: Juan Sebastian Cabal and Robert Farah break to win point after Cabal smash, ball bounces off court into crowd
3. 00:26 Replay of crowd trying to get the ball
Second set:
4. 00:33 Fourth game: Cabal wins with volley at the net
5. 00:42 Fifth game: Cabal wins point with smash on Granollers and Zeballos serve
6. 00:57 MATCH POINT: 12th game, Cabal wins point with smash at net, Cabal and Farah win the title 6-4, 7-5
7. 01:16 Cabal's son runs on the court into the arms of Farah
8. 01:24 Cabal's son on his lap sitting next to Farah, the players shake hands and Cabal covers his face with a towel as he starts to cry
9. 01:35 Cabal, his son, and Farah pose with the US Open trophy
SOURCE: USTA/IMG Media
DURATION: 01:45
STORYLINE:
Wimbledon champions and the number one seeds Juan Sebastian Cabal and Robert Farah won the U.S. Open men's doubles title on Friday, beating Marcel Granollers and Horacio Zeballos in straight sets 6-4, 7-5 on the Arthur Ashe Stadium in New York.
In July the duo became the first men's doubles partnership from Colombia to win a Grand Slam trophy, and less than two months later they backed up that achievement with their second major in a row.
Cabal's two-year-old son stole the show though, celebrating with his dad and Farah on court as the pair won their fifth title of 2019.
The duo have known each other since their teenage years and appeared emotional on court as their achievements sunk in.
Cabal and Farah fired 32 winners in the one-hour, 31-minute encounter to win the trophy and a cheque for 740 thousand US dollars.
Last Updated : Sep 29, 2019, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.