ETV Bharat / sitara

Most Desirable Women-2020: అగ్రస్థానంలో రియా చక్రవర్తి - మోస్ట్ డిజైరబుల్​ ఉమెన్​ 2020

టైమ్​ సర్వేలో గతేడాది మోస్ట్​ డిజైరబుల్​ ఉమెన్​(Most Desirable Women)గా బాలీవుడ్​ హీరోయిన్​ రియా చక్రవర్తి(Rhea Chakraborty) నిలిచింది. 2020లో ఆమె ప్రియుడు, నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్(Sushant Singh Rajput)​ ఆత్మహత్య తర్వాత రియాను ప్రధాన నిందితురాలిగా చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆమె గురించి చర్చ జరిగింది.

Rhea Chakraborty bags the No. 1 spot on the Times 50 Most Desirable Women of 2020
Most Desirable Women-2020: అగ్రస్థానంలో రియా చక్రవర్తి
author img

By

Published : Jun 8, 2021, 12:15 PM IST

2020 ఏడాదికి గానూ టైమ్స్​ మోస్ట్​ డిజైరబుల్​ ఉమెన్​(Most Desirable Women) జాబితాలో అగ్రస్థానంలో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి(Rhea Chakraborty) నిలిచింది. గతేడాది ఆమె ప్రియుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆకస్మిక మరణంతో పాటు డ్రగ్స్​ వివాదం కారణంగా రియా పేరు తరచుగా వార్తల్లోకెక్కింది. అయితే బాలీవుడ్​ చిత్రాలతో లేదా ఇతర బ్రాండ్ల ప్రచారకర్తగా ఉండి రియా ఈ ఘనత సాధించలేదు. సుశాంత్​ రాజ్​పుత్(Sushant Singh Rajput)​​ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తిని నిందితురాలిగా చిత్రీకరించిన తర్వాత దేశవ్యాప్తంగా పలువురు ఆమెపై ద్వేషాన్ని వెళ్లగక్కారు.

గతేడాది జూన్​ 14న బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​.. ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ మరణం వెనకున్న కారణాన్ని తెలుసుకునేందుకు సీబీఐ(CBI) రంగంలోకి దిగింది. అయితే ఈ కేసులో డ్రగ్స్​ కోణం(Bollywood Drugs Case) వెలుగు చూడడం వల్ల నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో(NCB) రంగంలోకి హీరోయిన్​ రియా చక్రవర్తి సహా పలువుర్ని అరెస్టు చేసింది. కానీ, ఈ కేసులో ఇప్పుటికీ ఎలాంటి పురోగతి కనిపించలేదు.

ఇదీ చూడండి: రియా చక్రవర్తికి టాలీవుడ్​ నుంచి ఆఫర్లు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.