ETV Bharat / sitara

ఆర్జీవీ బయోపిక్ :​ తొలి ప్రేమ నుంచి వివాదాల వరకు - ఆర్జీవీ బయోపిక్​

టాలీవుడ్​ దర్శకుడు రాంగోపాల్​ వర్మ బయోపిక్​ మూడు భాగాలుగా తెరకెక్కనుంది. దొరసాయి తేజ దర్శకుడు. మూడో భాగంలో స్వయంగా ఆర్జీవీ నటించబోతుండటం విశేషం.

rgv biopic
రాంగోపాల్​ వర్మ
author img

By

Published : Aug 26, 2020, 5:25 AM IST

టాలీవుడ్​ వివాదాస్పద దర్శకడు రాంగోపాల్ ​వర్మ బయోపిక్ త్వరలో​ వెండితెరపై కనువిందు చేయనుంది. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారు దొరసాయి తేజ. బొమ్మాకు మురళి నిర్మించనున్నారు. సెప్టెంబరు నుంచి షూటింగ్​ ప్రారంభంకానుంది. ఒక్కో చిత్రం సుమారు 2 గంటల నిడివి ఉంటుంది. ఈ విషయాన్ని వర్మ ట్వీట్​ చేశారు. ఒక్కొక్క పార్టులో.. వర్మ గురించి వేరు వేరు వయసుల్లో వేరు వేరు అంశాలను చూపెట్టబోతున్నాయి ఈ చిత్రాలు.

పార్ట్ 1 : రాము

ఇందులో వర్మ 20 ఏళ్లప్పుడు... కాలేజ్ రోజులు, తొలి ప్రేమలు, గ్యాoగ్ ఫైట్స్ తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నారన్నది చూపిస్తారు. అతడి పాత్రలో ఒక కొత్త నటుడు నటించబోతున్నాడు.

  • PART 1 is “RAMU”
    Apart from my college days,firsr loves and gang fights in Vijaywada ,It will be about how i cunningly manipulated and made SHIVA
    పార్ట్ 1 “రాము "
    దీంట్లో నా కాలేజ్ రోజులు, తోలి ప్రేమలు, గ్యాoగ్ ఫైట్స్ తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నానన్నది pic.twitter.com/cBjojjEb0k

    — Ram Gopal Varma (@RGVzoomin) August 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పార్ట్ 2.. రామ్ గోపాల్ వర్మ : అండర్ వరల్డ్ తో ప్రేమాయణం

వర్మ ముంబయి జీవితంలో అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్, అమితాబ్ బచ్చన్ లతో ఉన్న అనుబంధాల గురించి ఈ చిత్రం చెప్పబోతుంది. ఇందులో మరో నటుడు నటించనున్నాడు.

  • PART 2 is “RAM GOPAL VARMA”
    It will be about my life in Mumbai with Girls,Gangsters and Amitabh Bachchan #RgvBiopic

    పార్ట్ 2

    "రామ్ గోపాల్ వర్మ"
    ---అండర్ వరల్డ్ తో ప్రేమాయణం

    ఇది నా ముంబై జీవితంలో అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్ ,అమితాబ్ బచ్చన్ లతో ఉన్న అనుబంధాల గురించి. pic.twitter.com/ZQ3Ybi8BhM

పార్ట్ 3.. ఆర్జీవీ : ది ఇంటెలిజెంట్ ఇడియట్

వర్మ ఫెయిల్యూర్స్​, వివాదాలు, దేవుళ్లు, సెక్స్, సమాజం పట్ల అతడికున్న విపరీత వైఖరుల గురించి ఈ చిత్రంలో చూపిస్తారు. ఇందులో స్వయంగా ఆర్జీవీ నటిస్తారు.

  • PART 3 is “RGV”
    —The Intelligent idiot
    It will be about my failures and my radical thoughts on God, Sex and Society

    పార్ట్ 3

    “RGV”
    —ది ఇంటెలిజెంట్ ఇడియట్

    ఇది నా ఫేయిల్యూర్లు, వివాదాలు, దేవుళ్ళ పట్ల, సెక్స్ పట్ల , సమాజం పట్ల నాకున్న విపరీత వైఖరుల గురించి. pic.twitter.com/UBDZQuPWp9

ఇది చూడండి ఆకట్టుకుంటోన్న 'సీ యూ సూన్' ట్రైలర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.