ETV Bharat / sitara

'అల్లు' పేరుతో సినిమా.. ఆర్జీవీ ప్రకటన - allu movie directed by rgv

ప్రముఖ దర్శకుడు రామ్​గోపాల్​వర్మ తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించాడు. 'అల్లు' పేరుతో ఓ ఫిక్షనల్​ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలిపాడు.

RGV announced his next film named as ALLU
ఆర్టీవీ
author img

By

Published : Aug 2, 2020, 1:06 PM IST

ఎప్పుడూ వివాదాలను తన వెంట పెట్టుకునే దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ. బయోపిక్​ల స్పెషలిస్ట్​గా గుర్తింపు పొందిన ఆర్టీవీ.. ఇటీవలే 'పవర్​స్టార్'​ సినిమాతో నెట్టింట తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తాజాగా మరో సంచలన చిత్రాన్ని ప్రకటించాడు. 'అల్లు' అనే ఫిక్షనల్​ సినిమాను తెరకెక్కించనున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు ఆర్టీవీ. ఓ స్టార్​ హీరో కుటుంబం కోసం ఆయన బావమరిది ఏం చేశాడో సినిమాలో చూపిస్తానని.. 'జన రాజ్యం' పార్టీని స్థాపించినప్పటి నుంచి కథ మొదలవుతుందని స్పష్టం చేశాడు.

  • “అల్లు" will have characters called

    A Aaravind

    K Chiraaanjeevi

    Prawan Kalyan

    A Aaarjun

    A Sheeresh

    K R Chraran

    N Baebu

    and etc etc

    — Ram Gopal Varma (@RGVzoomin) August 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇలా ఆ పాత్రను వివరిస్తూ అనేక ట్వీట్లు చేశాడు వర్మ. ఈ సినిమా మెగా ఫ్యామిలీని టార్గెట్​ చేసుకుని తీస్తున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు. అయితే, తనకు ఆ కుటుంబం అంటే ఎంతో ప్రేమని.. ఎవరిమీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఈ చిత్రాన్ని తెరకెక్కించడం లేదని ఆర్జీవి వెల్లడించాడు.

  • “అల్లు” అనే టైటిల్ ఎందుకు పెట్టామంటే ఇందులోని మెయిన్ క్యారెక్టర్ రకరకాల ప్లాన్స్ “అల్లు”తూ వుంటాడు.

  • తనకి మంచి జరగాలి అంటే ప్లాన్ అల్లు, మరొకడికి చెడు జరగాలి అంటే ప్లాన్ అల్లు అనే స్ట్రాటర్జీ తో ప్లాన్ ల అల్లుడు లో ఆరితేరిపోయి, పెద్ద స్టార్ అయిన తన బావ పక్కనే ఉంటూ తన మైలేజీ పడిపోకుండా ఉండటానికి తమ ఇంటి “అల్లు”డు అని కూడా మర్చిపోయి ఎప్పటికప్పుడు ప్లాన్లు అల్లుతూ వుంటాడు.

  • అందరితో తనని "ఆహా" అనిపించుకోవటానికి తనకి కావాల్సిన వాళ్ళకే మంచి జరిగేలా చెప్పి ప్లాన్ ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే ఈ "అల్లు"..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.