ETV Bharat / sitara

పాన్ ఇండియా మూవీతో రేణుదేశాయ్​ రీఎంట్రీ

author img

By

Published : Oct 15, 2020, 7:33 PM IST

సీనియర్ నటి రేణు దేశాయ్​ మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యారు. 'ఆద్య' అనే పేరుతో తెరకెక్కనున్న పాన్​ఇండియా చిత్రంలో ప్రధానపాత్ర పోషించనున్నారు.

Renu Desai all set to do a Pan-India film
పాన్​-ఇండియా మూవీతో రీఎంట్రీ ఇస్తున్న రేణుదేశాయ్​

ప్రముఖ నటి రేణు దేశాయ్​ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారా? అంటే దానికి సినీ వర్గాలు అవుననే అంటున్నాయి. ఇటీవలే ఆమె ఓ వెబ్​ సిరీస్​లో నటించనున్నారని ప్రచారం జరిగింది. ఇదే విషయమై పలు వార్తలూ వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆమె 'ఆద్య' అనే పాన్​ ఇండియా చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు​.

లేడీ ఓరియెంటెడ్​ సినిమాగా రూపొందనున్న ఈ చిత్రానికి కృష్ణా మామిడాలా దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే షూటింగ్​ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో నందినీ రాయ్​, సాయి ధన్సిక కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.