అఖిల్ అక్కినేని కొత్త చిత్రం కోసం సన్నాహాలు ఊపందుకున్నాయి. ఆయన నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రీరకణ చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. అది పూర్తయిన వెంటనే సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న సినిమా పట్టాలెక్కుతుంది. తన మార్క్ స్టైల్‌తో అఖిల్‌ని తెరపై చూపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు సురేందర్ రెడ్డి. అయితే కథానాయికగా రష్మికను ఎంపిక చేసేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది. రష్మిక త్వరలోనే అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప’ చిత్రం కోసం రంగంలోకి దిగబోతోంది.
అఖిల్ కొత్త సినిమాలో రష్మిక ? - akhil surender reddy new movie
వరుస విజయాలతో జోరుమీదున్న రష్మిక త్వరలోనే యువకథానాయకుడు అక్కినేని అఖిల్‌తో జత కట్టనున్నట్లు సమాచారం. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి రష్మికను ఎంపిక చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.