ETV Bharat / sitara

రక్షిత్​తో అందుకే విడిపోయా: రష్మిక - rashmika rakshit

కన్నడ హీరో రక్షిత్ శెట్టితో తన ప్రేమకథ గురించి ఓ ఇంటర్వ్యులో చెప్పింది హీరోయిన్ రష్మిక మందణ్న. కొన్ని బంధాలను మధ్యలో వదిలేయడమే మంచిదని తెలిపింది.

రష్మిక మందణ్న
author img

By

Published : Oct 18, 2019, 9:15 AM IST

Updated : Oct 18, 2019, 3:18 PM IST

రష్మిక మందణ్న.. చలో, గీత గోవిందం లాంటి హిట్ చిత్రాల్లో నటించి కొద్ది కాలంలోనే తెలుగులో స్టార్​ హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ హీరో రక్షిత శెట్టితో ప్రేమ వ్యవహారం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది రష్మిక. కొన్ని బంధాలను ముందుకు తీసుకెళ్లలేకపోతే.. వదిలేయడమే మంచిదని చెప్పింది ఈ కన్నడ భామ.

"అమ్మనాన్నలకు నాపైన భరోసా ఎక్కువ. నా అభిప్రాయానికి ఎంతో విలువనిస్తారు. అమ్మ దగ్గర అన్నీ చెప్పుకుంటా. అందరకీ బాయ్​ఫ్రెండ్స్​ ఉన్నారు. నాకెందుకు లేరని అమ్మని చాలా సార్లు అడిగా. కిరిక్ పార్టీ సమయంలో హీరో రక్షిత్ శెట్టి అంటే అభిమానం ఏర్పడింది. అనంతరం అది ఇష్టంగా, ప్రేమగా మారింది. నేను తీసుకున్నది సరైన నిర్ణయమేనా అని అమ్మను అడిగా. నీ ఇష్టం.. నీకు ఏది అనిపిస్తే అది చేయ్ అని చెప్పి.. నా అభిప్రాయానికి విలువనిచ్చింది" -రష్మిక మందణ్న, హీరోయిన్.

రక్షిత్​తో ప్రేమకథ నిశ్చితార్థంతోనే ఆగిపోయిందని చెప్పింది రష్మిక.

"నా ప్రేమకథ నిశ్చితార్థంతోనే ఆగిపోయింది. అంతా బాగుంది అనుకున్నప్పుడు బంధాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు. పొరపాట్లు, లోటుపాట్లు వస్తే అక్కడితో ఆ బంధాన్ని వదిలేయడం మంచిది. లేదంటే భవిష్యత్తులో చాలా కోల్పోతాం. జరిగిన పరిణామాల వల్ల ప్రేమపై నమ్మకాలేమి మారిపోలేదు. ప్రేమ చాలా గొప్పది. అది చూసే కళ్లను బట్టి ఉంటుంది" -రష్మిక మందణ్న, హీరోయిన్.

ప్రస్తుతం మహేశ్​బాబు సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తోంది రష్మిక. భీష్మ, అల్లు అర్జున్ - సుకుమార్ దర్శకత్వంలో రానున్న సినిమాలోనూ ఈ కన్నడ భామే హీరోయిన్​.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
EUROPEAN UNION - AP CLIENTS ONLY
Brussels -  18 October 2019
1. Boris Johnson, UK Prime Minister, leaving the European Council and getting into his car
STORYLINE:
British Prime Minister Boris Johnson left the first day of the EU Summit after successfully agreeing on a Brexit deal with the European Union. He now faces an opponent closer to home: his own Parliament.
With the ink barely dry on the proposal and Johnson still happily backslapping EU leaders in Brussels, a chorus of British party leaders said they would vote against the deal. Crucially, the Northern Irish party that supports Johnson's minority government also stood opposed, leaving it uncertain if the prime minister would get the votes he needs to ratify the agreement.
The deal found a way to avoid a hard border between Ireland, an EU member, and the UK's Northern Ireland. It crucially also lays a path for Britain's orderly departure, which Britons approved in a referendum more than three years ago.
European leaders unanimously endorsed the proposal on Thursday, formally sending it to the British Parliament, which will consider it in a special session Saturday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 18, 2019, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.