ETV Bharat / sitara

వెండితెరపై 'గల్లీబాయ్​' జోడీ మరోసారి! - బైజు బవ్రా

'గల్లీబాయ్​' సినిమాతో అలరించిన రణ్​వీర్​-ఆలియా జోడీ మరోసారి సందడి చేయనుంది. ప్రముఖ దర్శకుడు సంజయ్​లీలా భన్సాలీ తీయబోయే 'బైజు బావ్రా'లో వీరిద్దరూ కలిసి నటించనున్నట్టు సమాచారం.

Ranveer Singh, Alia Bhatt in Sanjay Leela Bhansali's Baiju Bawra?
భన్సాలీ దర్శకత్వంలో 'గల్లీబాయ్​' జోడి
author img

By

Published : Mar 23, 2020, 3:47 PM IST

ప్రముఖ బాలీవుడ్​ దర్శకుడు సంజయ్​లీలా భన్సాలీ.. మరో భారీ సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడు. 'బైజు బావ్రా' పేరుతో రూపొందే ఈ చిత్రం పూర్తి సంగీత నేపథ్య కథతో తెరకెక్కనుంది. ఇందులో స్టార్ నటులు రణ్​వీర్​ సింగ్​, ఆలియాభట్​లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం.

Ranveer Singh, Alia Bhatt in Sanjay Leela Bhansali's Baiju Bawra?
అలియా భట్​, రణ్​వీర్​ కపూర్​

రణ్​వీర్​, భన్సాలీతో ఇప్పటికే రామ్​లీలా(2013), బాజీరావ్​ మస్తానీ(2015), పద్మావత్​(2018) సినిమాలకు కలిసి పనిచేశాడు. మరోసారి వీరిద్దరి కలుస్తుండటంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ దర్శకుడు ప్రస్తుతం ఆలియాతో 'గంగూబాయ్ కతియావాడి' చిత్రాన్ని తీస్తున్నాడు.

ఇదీ చూడండి.. 'ప్రియాంకతో 'నాగిని​' తెరకెక్కించాలనుకున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.