ETV Bharat / sitara

అక్షయ్​కుమార్ 'సూర్యవంశీ' ట్రిపుల్ ధమాకా

అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం 'సూర్యవంశీ'. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర ఫొటోను ట్విట్టర్​లో పంచుకున్నాడీ కథానాయకుడు.

సూర్య
author img

By

Published : Oct 10, 2019, 4:22 PM IST

అక్షయ్ కుమార్​ హీరోగా నటిస్తున్న సినిమా 'సూర్యవంశీ'. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రీకరణ​ సమయంలో హీరోలు రణ్​వీర్, అజయ్ దేవగణ్​తో తీసుకున్న ఓ ఆసక్తికర ఫొటోను ట్విట్టర్​లో పోస్ట్ చేశాడీ కథానాయకుడు.

ఈ ఫొటోలో ముగ్గురు హీరోలు పోలీసు దుస్తుల్లో కనువిందు చేస్తున్నారు. ఇంతకుముందు రోహిత్​ శెట్టి దర్శకత్వంలో వచ్చిన 'సింగం'లో అజయ్ దేవ్​గణ్, 'సింబా'లో రణ్​వీర్ సింగ్​ కథానాయకులుగా నటించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకున్నాయి.

'సింబా' క్లైమాక్స్​లో అక్షయ్​ను సూర్యవంశీగా పరిచయం చేశాడు రోహిత్. ఇదే టైటిల్​తో ఇప్పుడు సినిమాను తీస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్​గా నటిస్తోంది.

ఇవీ చూడండి.. బట్టతలతో ఆయుష్మాన్​.. కామెడీ కిర్రాక్​..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
London - 10 October
1. Pan of tents of Extinction Rebellion protesters
2. Police at Downing Street
3. Chancellor of the Duchy of Lancaster, Michael Gove, arriving at Number 10
4. British Prime Minister Boris Johnson and aides getting into car, leaving to meet Irish Prime Minister Leo Varadkar
5. Various of car driving off
STORYLINE
The leaders of Britain and Ireland were set for talks in an attempt to find common ground for an elusive Brexit deal, with just three weeks until the UK is set to leave the European Union.
British Prime Minister Boris Johnson and his Irish counterpart Leo Varadkar were scheduled to hold a private lunch meeting Thursday in northwest England.
Britain is due to leave the 28-nation bloc on October 31, and attempts to find a deal have foundered over the border between EU member Ireland and the UK's Northern Ireland.
The currently all-but-invisible border underpins both the regional economy and Northern Ireland's peace process.
Under a UK proposal, there would have to be customs checks on some goods, though not on the border itself.
The EU says any customs checks are unacceptable.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.