ETV Bharat / sitara

తౌక్టే ఎఫెక్ట్​: దెబ్బతిన్న రణ్​బీర్​-ఆలియా కొత్త ఇల్లు - రణ్​బీర్​ ఆలియా కొత్త ఇల్లు తౌక్టే తుపాను

ముంబయిలో నిర్మితమవుతున్న బాలీవుడ్ లవ్​బర్డ్స్​ రణ్​బీర్ కపూర్, ఆలియా భట్ కొత్త ఇంటికి తౌక్టే తుపాను సెగ తగిలింది. ఈ తుపాను దెబ్బకు స్వల్పంగా దెబ్బతింది.

tauktae
తౌక్టే
author img

By

Published : May 19, 2021, 9:09 AM IST

తౌక్టే తుపాను మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. ఈ తుపాను తీవ్రత తగ్గడం వల్ల ఇప్పుడిప్పుడే దాని బారి నుంచి ఆయా రాష్ట్రాలు కోలుకుంటున్నాయి. ఈ క్రమంలోనే 'మహా'లోని ముంబయిలో నిర్మాణ దశలో​ ఉన్న బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్​బీర్ కపూర్, ఆలియా భట్ కొత్త ఇల్లు కూడా ఈ తుపాను దాటికి దెబ్బతింది.

పాలి హిల్​ ప్రాంతంలో నిర్మితమవుతున్న ఈ ఇంటి ప్రధాన ద్వారం వద్ద భారీ చెట్లు విరిగిపడ్డాయి. నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు.. భారీ క్రేన్​ సాయంతో వాటిని తొలిగిస్తున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్​ అయ్యాయి.

ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'తో పాటు 'గంగూబాయ్ కతియావాడి', 'తఖ్త్' తదితర సినిమాలతో ఆలియా.. 'బ్రహ్మాస్త్ర', 'షంషేరా' చిత్రాలతో రణ్​బీర్ బిజీగా ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.