ETV Bharat / sitara

'విరాటపర్వం' షూట్​కు రానా సిద్ధం! - రానా కొత్త సినిమా

హీరో రానా.. 'విరాటపర్వం' షూటింగ్​కు వచ్చే నెల నుంచి తిరిగి హాజరు కానున్నాడని సమాచారం. నక్సల్స్ నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని తీస్తున్నారు.

'విరాటపర్వం' షూట్​కు రానా సిద్ధం!
author img

By

Published : Nov 10, 2019, 7:05 PM IST

టాలీవుడ్ భళ్లాలదేవుడు రానా.. చాలా రోజుల విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నాడు. వచ్చే నెల 1 నుంచి 'విరాటపర్వం' చిత్రీకరణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

కొన్ని రోజులు ఈ సినిమా షూటింగ్​కు హాజరైన రానా... అనారోగ్య కారణాల వల్ల దూరమయ్యాడు. చికిత్స కోసం లండన్ వెళ్లి 5 నెలలపాటు అక్కడే ఉన్నాడు. ఈలోగా దర్శకుడు వేణు... హీరోయిన్ సాయిపల్లవికి సంబంధించిన సన్నివేశాలు పూర్తి చేశాడు. నక్సల్స్​ నేపథ్య కథాంశంతో తెరకెక్కుతోందీ చిత్రం.

rana in a movie shoot
ఓ సినిమా షూటింగ్​లో రానా

ఇటీవలే రానా.. లండన్ నుంచి తిరిగొచ్చాడు. అతడితో సాయిపల్లవి కాంబినేషన్​లో వచ్చే సన్నివేశాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు దర్శకుడు. అందుకు తగ్గట్లుగానే డిసెంబర్ మొదటివారంలో షెడ్యూల్ ఖరారు చేశారు.

ఇది చదవండి: రానా "గానా"... విశాల్ 'యాక్షన్' కోసం పాట

SHOTLIST:
RESTRICTION SUMMARY: VALIDATED UGC - AP CLIENTS ONLY
VALIDATED UGC - AP CLIENTS ONLY
++USER GENERATED CONTENT: THIS VIDEO HAS BEEN AUTHENTICATED BY AP BASED ON THE FOLLOWING VALIDATION CHECKS:
++VIDEO AND AUDIO CONTENT CHECKED AGAINST KNOWN LOCATIONS AND EVENTS BY REGIONAL EXPERTS
++VIDEO IS CONSISTENT WITH INDEPENDENT AP REPORTING
++VIDEO CLEARED FOR USE BY ALL AP CLIENTS BY CONTENT CREATOR ANTHONY BLANCO
Caracas - 9 November 2019
++VERTICAL MOBILE PHONE FOOTAGE++
1. Concert attendants stepping over each other struggling to escape crowd
VALIDATED UGC - AP CLIENTS ONLY
++USER GENERATED CONTENT: THIS VIDEO HAS BEEN AUTHENTICATED BY AP BASED ON THE FOLLOWING VALIDATION CHECKS:
++VIDEO AND AUDIO CONTENT CHECKED AGAINST KNOWN LOCATIONS AND EVENTS BY REGIONAL EXPERTS
++VIDEO IS CONSISTENT WITH INDEPENDENT AP REPORTING
++VIDEO CLEARED FOR USE BY ALL AP CLIENTS BY CONTENT CREATOR VICTOR GARRIDO
Caracas - 9 November 2019
2. One long shot of people climbing over fence to get into the Generalissimo Francisco de Miranda park in Caracas
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Caracas – November 9, 2019
3. Park entrance with area taped off
4. Park employee stops boy from entering the park
5. SOUNDBITE (Spanish) Gregory Plaza, 20, student:
"People standing on the ceilings, climbing on trees, people who passed out, people who were lost and that happened through the whole concert."
6. Empty stage in the park
7. Policemen guarding the stage
8. Various of firefighters speaking to women
9. People standing outside park entrance
10. Workers trying to fix the main door
STORYLINE:
THREE REPORTED DEAD AT CONCERT IN CARACAS
Three people have died and several others injured during a concert in Caracas on Saturday (9 NOV. 2019).
Local media in Venezuela reports three deaths and at least 37 injured but authorities have not confirmed these numbers yet.
The incident happened during a free concert at the popular Generalissimo Francisco de Miranda park in Caracas during the performance of a local artist Neutro Shorty.
Social media video showed people jumping the gates and fences to gain entry to the show.
Witnesses said some people climbed on trees and several attendants passed out before and during the concert that only lasted a few minutes before the singer stopped the performance.
Local media reports that the injuries were caused by people being tramped during a human stampede.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.